ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిల బదిలీ - తెలంగాణ హైకోర్టు వార్తలు

telangana high court
telangana high court
author img

By

Published : Nov 10, 2021, 7:36 PM IST

Updated : Nov 10, 2021, 8:22 PM IST

19:32 November 10

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారురాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సీహెచ్‌కే భూపతి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై.రేణుక
  • హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఇ.తిరుమల దేవి
  • నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్
  • నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా సునీత కుంచాల
  • ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా మంత్రి రామకృష్ణ సునీత
  • సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ
  • రాష్ట్ర వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్ గా జి.అనుపమ చక్రవర్తి

ఇదీ చదవండి : మద్యం దుకాణాల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

Last Updated : Nov 10, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.