ETV Bharat / state

ములుగు జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు - ములుగు జిల్లా వార్తలు

mavos called strike in mulugu district
ములుగు జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
author img

By

Published : Sep 6, 2020, 7:54 AM IST

Updated : Sep 6, 2020, 9:26 AM IST

07:53 September 06

ములుగు జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

ములుగు జిల్లాలో బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. వాజేడు, వెంకటాచలం, కన్నాయిగూడెం మండలాలకు బస్సులు నిలిపివేశారు. మావోయిస్టు శంకర్‌ మృతిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ బంద్‌కు పిలుపునిచ్చారు. 

ఇవీచూడండి: భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి

Last Updated : Sep 6, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.