ETV Bharat / crime

Murder: తప్పని చెప్పినందుకు... తల్లిని బండరాయితో కొట్టి చంపిన తనయుడు - rangareddy murder cases

drunkard-son-killed-his-mother-in-kummara-village

author img

By

Published : Aug 10, 2021, 1:29 PM IST

Updated : Aug 10, 2021, 3:55 PM IST

13:20 August 10

కుమ్మర గ్రామంలో దారుణం.. తల్లిని కొట్టి చంపిన తనయుడు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కుమ్మర గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పాపమ్మ కుమారుడు కిష్టయ్య.. కొద్ది రోజులుగా తరచూ తాగి ఇంటికి వస్తున్నాడు. రోజూ ఇదే తంతు నడుస్తుండటం వల్ల నిన్న రాత్రి... కిష్టయ్యను తల్లి పాపమ్మ మందలించింది. తల్లిపై కోపం పెంచుకున్న కిష్టయ్య...  మద్యం మత్తులో తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పాపమ్మ నిద్రిస్తున్న సమయంలో బండరాయితో కొట్టి  హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Aug 10, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.