Indian Hockey Team: కామన్వెల్త్ గేమ్స్ హాకీలో అదరగొడుతుందనుకున్న టీమ్ ఇండియా ఫైనల్లో చతికిలపడింది. ఆస్ట్రేలియా చేతిలో 7-0 తేడాతో చిత్తుగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. ఆ జట్టులో బ్లేక్ గోవర్స్, నాథన్ ఎఫ్రామ్స్, జాకబ్ అండర్సన్, టామ్ విఖామ్, ఫిన్ ఒగిల్వీ గోల్స్ చేశారు. భారత్ ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం నిరాశపర్చింది. ఆస్ట్రేలియా గోల్డ్ సాధించగా, భారత్ రజతానికి పరిమితమైంది.
దీంతో.. 2022 కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం భారత్ 61 పతకాలు సాధించింది. మొత్తం 22 స్వర్ణాలు ఉండగా.. 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
హాకీలో భారత్ పసిడి ఆశలు ఆవిరి.. ఆసీస్ చేతిలో చిత్తు.. సిల్వర్తో సరి - Indian Hockey Team
18:30 August 08
హాకీలో భారత్ పసిడి ఆశలు ఆవిరి.. ఆసీస్ చేతిలో చిత్తు.. సిల్వర్తో సరి