ETV Bharat / state

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.... రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

CM KCR ANNOUNCED ON GOVERNMENT JOB NOTIFICATION IN ASSEMBLY 2022
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
author img

By

Published : Mar 9, 2022, 10:35 AM IST

Updated : Mar 9, 2022, 10:29 PM IST

10:04 March 09

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం తెలిపారు.

'ఇకపై రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు అమలవుతాయి. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు. నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అన్ని పోస్టులకు 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ వర్తిస్తుంది. అభ్యర్థులు సొంత జిల్లా, జోన్లలో రిజర్వేషన్లు కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు, జోన్లలో మిగతా 5 శాతం ఉద్యోగాలకు పోటీ. జిల్లా, జోన్లలో క్యాడర్‌ పోస్టులకు స్థానిక అభ్యర్థులకు అర్హత ఉంటుంది.' - సీఎం కేసీఆర్

గరిష్ఠ వయో పరిమితి పెంపు

ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు. పదేళ్లపాటు పెంచినట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు.

గ్రూపుల వారీగా ఖాళీలు

క్ర.సం గ్రూపులు డైరెక్ట్‌ రిక్రూట్​మెంట్ ఖాళీలు
1 గ్రూప్ -1503
2గ్రూప్ -2582
3గ్రూప్ -31,373
4గ్రూప్ -49,168

క్యాడర్ వారీగా ఖాళీలు

క్ర.సంలోకల్ కేడర్డైరెక్ట్‌ రిక్రూట్​మెంట్ ఖాళీలు
1జిల్లాలు 39,829
2 జోనల్ 18,866
3మల్టీజోనల్ 13,170
4సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాలు 8,147

జిల్లాల వారీగా ఖాళీలు

క్ర‌.సంజిల్లాలు డైరెక్ట్‌ రిక్రూట్​మెంట్ ఖాళీలు
1.హైద‌రాబాద్‌5,268
2.నిజామాబాద్‌1,976
3.మేడ్చ‌ల్ - మ‌ల్కాజ్‌గిరి1,769
4.రంగారెడ్డి1,561
5.క‌రీంన‌గ‌ర్‌1,465
6.న‌ల్గొండ‌ 1,398
7.కామారెడ్డి1,340
8.ఖ‌మ్మం 1,340
9.భ‌ద్రాద్రి-కొత్త‌గూడెం1,316
10.నాగ‌ర్‌క‌ర్నూల్‌ 1,257
11.సంగారెడ్డి 1,243
12.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ 1,213
13.ఆదిలాబాద్‌ 1,193
14.సిద్దిపేట్‌1,178
15.మ‌హ‌బూబా‌బాద్‌ 1,172
16.హ‌న్మ‌కొండ‌1,157
17.మెద‌క్‌ 1,149
18.జ‌గిత్యాల‌1,063
19.మంచిర్యాల‌1,025
20.యాదాద్రి - భువ‌న‌గిరి1,010
21.జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి918
22.నిర్మ‌ల్‌ 876
23.వ‌రంగ‌ల్‌842
24.కుమురంభీం825
25.పెద్ద‌ప‌ల్లి800
26.జ‌న‌గాం760
27.నారాయ‌ణ‌పేట్‌ 741
28.వికారాబాద్‌ 738
29.సూర్యాపేట్‌719
30.ములుగు 696
31.జోగులాంబ గ‌ద్వాల్‌ 662
32.రాజ‌న్న సిరిసిల్లా 601
33. వ‌న‌ప‌ర్తి601
మొత్తం39,829

జోన్ వారీగా ఖాళీలు

క్ర‌.సం.జోన్డైరెక్ట్‌ రిక్రూట్​మెంట్ ఖాళీలు
1. జోన్ 1 -కాళేశ్వరం 1,630
2. జోన్ 2 – బాసర2,328
3.జోన్ 3- రాజ‌న్న‌2,403
4. జోన్ 4 - భద్రాద్రి2,858
5.జోన్ 5- యాదాద్రి2,160
6. జోన్ 6- చార్మినార్5,297
7.జోన్ 7 - జోగులాంబ2,190
మొత్తం18,866

మ‌ల్టీజోన్ వారీగా ఖాళీలు

క్ర‌.సం లోక‌ల్ క్యాడ‌ర్‌డైరెక్ట్‌ రిక్రూట్​మెంట్ ఖాళీలు
1 మ‌ల్టీజోన్ - 16,800
2 మ‌ల్టీజోన్ - 26,370
మొత్తం 13,170

శాఖల వారీగా ఖాళీలు

క్ర‌.సం. డిపార్ట్‌మెంట్‌ డైరెక్ట్‌ రిక్రూట్మెంట్ ఖాళీలు
1.హోం 18,334
2.సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌ 13,086
3.హెల్త్‌, మెడిక‌ల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌12,755
4.హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్‌ 7,878
5.బీసీల సంక్షేమం 4,311
6.రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ 3,560
7.షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 2,879
8.ఇరిగేష‌న్, క‌మాండ్ ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్‌ 2,692
9.ట్రైబ‌ల్ వెల్ఫేర్ 2,399
10.మైనారిటీస్ వెల్ఫేర్ 1,825
11.ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్‌, సైన్స్, టెక్నాల‌జీ 1,598
12పంచాయ‌తీరాజ్, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ 1,455
13.లేబ‌ర్, ఎంప్లాయీమెంట్‌ 1,221
14 ఫైనాన్స్‌ 1,146
15మ‌హిళ‌లు, పిల్ల‌లు, దివ్యాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ 895
16 మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌ 859
17 అగ్రిక‌ల్చ‌ర్, కో-ఆప‌రేష‌న్‌ 801
18 ట్రాన్స్‌పోర్ట్‌, రోడ్స్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్‌ 563
19న్యాయశాఖ 386
20ప‌శుపోష‌‌ణ, మ‌త్స్య‌విభాగం 353
21జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ 343
22 ఇండ‌స్ట్రీస్, కామ‌ర్స్‌ 233
23యూత్ అడ్వాన్స్‌మెంట్‌, టూరిజం, క‌ల్చ‌ర్‌ 184
24 ప్లానింగ్‌ 136
25ఫుడ్, సివిల్ స‌ప్ల‌యిస్‌ 106
26లెజిస్ట్లేచ‌ర్‌ 25
27ఎన‌ర్జీ 16
మొత్తం 80,039

Last Updated : Mar 9, 2022, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.