ETV Bharat / state

కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష - Pragathi Bhavan, Hyderabad

కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

author img

By

Published : May 9, 2020, 4:19 PM IST

Updated : May 9, 2020, 5:20 PM IST

16:17 May 09

కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా వైరస్ పరిస్థితులు, వ్యవసాయం, పౌరసరఫరాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.  

 ఇవీ చూడండి : డీఎంహెచ్‌వోలతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్

Last Updated : May 9, 2020, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.