ETV Bharat / crime

కూల్​డ్రింక్ చోరీ చేశాడని.. కారం చల్లి చిత్రహింసలు పెట్టిన షాప్ ఓనర్ - హైదరాబాద్ తాజా వార్తలు

man beats a boy for stealing cooldrink in Hyd

author img

By

Published : Dec 20, 2022, 8:52 AM IST

Updated : Dec 20, 2022, 9:30 AM IST

06:09 December 20

నాంపల్లిలో అమానుషం.. కూల్​డ్రింక్ చోరీ చేశాడని బాలుడిపై దాడి

Shop Owner Beats a Boy for Stealing Cool Drink: హైదరాబాద్ నాంపల్లిలోని కిరాణా షాప్​లో కూల్​డ్రింక్ బాటిల్ దొంగతనం చేశాడని 9 ఏళ్ల బాలుడిని చితక్కొట్టాడు ఆ షాప్ యజమాని కృష్ణ. ముందు తన నివాసానికి తీసుకుని వెళ్లి, బట్టలూడదీసి కాళ్లు చేతులు కట్టేసి కొట్టుకుంటూ వీడియోలను చిత్రీకరించాడు. కారం చల్లి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తెలిసిన వారికి పంపడంతో ఆ నోట, ఈ నోట వీడియోలు బాలుడి తల్లిదండ్రులకు చేరాయి. దీంతో వారు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్​లో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.