రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. 15 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారంటే..
- నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్య
- మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్
- పీర్జాదీగూడ మున్సిపల్ కమిషనర్‌గా రామకృష్ణారావు
- మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవిందర్ సాగర్
- నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి
- గద్వాల్ మున్సిపల్ కమిషనర్‌గా జానకి రామ్‌సాగర్
- షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయంత్ కుమార్ రెడ్డి
- ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమరేందర్ రెడ్డి
- గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య
- తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతి
- మణికొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫల్గుణ కుమార్
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా యూసుఫ్
- మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫిల్లా
- జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డి