ETV Bharat / bharat

షర్మిల ఇంట పెళ్లి సందడి - ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి వివాహం - YS raja reddy marriage 24

YS Sharmila Son YS Raja Reddy Marriage : వైఎస్​ఆర్​టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ఆమె అధికారికంగా ప్రకటించారు. జనవరి నెలలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో వివాహం జరగునున్నట్లు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

sharmila son marriage 2024
YS Sharmila Son Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 12:33 PM IST

Updated : Jan 1, 2024, 2:23 PM IST

YS Sharmila Son YS Raja Reddy Marriage : వైఎస్ఆర్​టీపీ అధినేత్రి షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైస్ రాజా రెడ్డికి, అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుందని తెలిపారు.

  • Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024.
    Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi

    — YS Sharmila (@realyssharmila) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన (మంగళవారం) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్​ఆర్​ ఘాట్​ని సందర్శించుకోనున్నట్లు వైఎస్ షర్మిల చెప్పారు. తన కుమారుడి వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సంవత్సరంలో తమ ఇంట్లో జరగబోయే సంతోషకరమైన విషయం అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తన ట్వీట్​లో పేర్కొన్నారు.

కేసీఆర్​కు వైఎస్ షర్మిల గిఫ్ట్ - ఏంటో తెలిస్తే షాక్

నారా లోకేశ్​కు వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక - కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్

Last Updated : Jan 1, 2024, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.