ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహం.. ఎక్కడంటే.. - కర్ణాటక రామనగర జిల్లా వార్తలు

కర్ణాటకలో ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహాన్ని సోమవారం స్థానికులు ప్రతిష్ఠించారు. 60 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని 5 రకాల లోహాలతో తయారు చేశారు.

chamundeshwari statue karnataka
ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహం
author img

By

Published : Aug 9, 2021, 9:19 PM IST

కర్ణాటకలోని రామనగర​ జిల్లా గౌడగారే గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహాన్ని స్థానికులు ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం తయారీకి బంగారం, వెండి, కాంస్యం, రాగి, ఇత్తడి లోహాలను ఉపయోగించారు. 60 అడుగుల ఎత్తు, 18 చేతులతో ఉన్న ఈ విగ్రహం.. అందరినీ ఆకర్షిస్తోంది.

chamundeshwari statue karnataka
5 రకాల లోహాలతో తీర్చిదిద్దిన చాముండేశ్వరి విగ్రహం
chamundeshwari statue karnataka
60 అడుగుల చాముండేశ్వరి విగ్రహం

మొత్తం 35వేల కేజీల లోహంతో మూడేళ్ల పాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. ఈ విగ్రహ నిర్మాణంలో 20 మంది ముస్లిం కళాకారులు భాగం అవడం విశేషం.

ఇదీ చదవండి : భారత్​పై ఉగ్ర కుట్ర- డ్రోన్​ ద్వారా 'టిఫిన్ బాక్స్' బాంబ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.