ETV Bharat / bharat

సాగు చట్టాలపై మహిళా రైతుల పోరు - Women's join in farmer protest news latest news

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​, హరియాణా రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది మహిళా రైతులు నిరసనలు చేపట్టారు. దిల్లీ సరిహద్దులకు తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు.

Women from Punjab and Haryana join protesting farmers in Tikri on the Delhi-Haryana border
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహిళా రైతుల నిరసన
author img

By

Published : Mar 8, 2021, 4:22 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులకు పంజాబ్​, హరియాణా రాష్ట్రాల మహిళా రైతులు మద్దతుగా నిలిచారు. టిక్రి, సింఘు, గాజిపుర్​ సరిహద్దులకు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మూడు సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Women from Punjab and Haryana join protesting farmers in Tikri on the Delhi-Haryana border
నిరసనల్లో పాల్గొన్న వేలాదిమంది మహిళా రైతులు

కాలినడకన నిరసన ప్రాంతాలకు చేరుకుంటున్న మహిళా రైతులు

వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు సంయుక్త కిసాన్​ మోర్చా సభ్యురాలు, మహిళా రైతు నేత కవితా కరుగంటి. వ్యవసాయ రంగంలో మహిళ పాత్ర, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అలాగే ఈ ఉద్యమంలో అతివల పాత్ర గురించి మాట్లాడారు.

టిక్రి సరిహద్దుకు చేరుకుంటున్న అతివలు

నిరసనల్లో పాల్గొన్న నటి సోనియా మన్న

ఈ ఉద్యమంలో ప్రముఖ నటి సోనియా మన్న పాల్గొన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు తమ గళం వినిపించాలన్నారు సోనియా.

ఇదీ చూడండి: అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే గుర్రపు స్వారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.