ETV Bharat / bharat

అలా చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. యువతిపై గ్యాంగ్​రేప్​! - యువతిపై గ్యాంగ్​రేప్

Woman Gangraped: ఇంట్లో పనికి పిలిపించి 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వలస కూలీలు. ఈ దారుణం ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో జరిగింది.

Woman gangraped
యువతిపై గ్యాంగ్​రేప్​
author img

By

Published : Mar 23, 2022, 6:40 AM IST

Woman Gangraped: ఒడిశాలో దారుణం జరిగింది. ఇంట్లో పనికి పిలిచి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

ఇదీ జరిగింది..

కేంద్రపార జిల్లాలోని రాజనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. బంగాల్​కు చెందిన ఇద్దరు వలస కూలీలు.. తమ అద్దె ఇంట్లో పని కోసం ఓ 19 ఏళ్ల యువతిని సోమవారం సాయంత్రం పిలిపించారు. అనంతరం అమె నోట్లో గుడ్డలు కుక్కి సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు.

ఈ ఘటన గురించి బాలిక తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో యువతిపై గ్యాంగ్​రేప్​ జరిగినట్లు నిర్ధరణ అయ్యిందని పోలీసులు తెలిపారు. దీంతో తాపీ మేస్త్రీలుగా ఉన్న నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వారిని జుడీషియల్​ కస్టడీకి తరలించారు.

ఇదీ చూడండి: ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. ఇసుకలో కప్పి పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.