ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు (జూన్‌ 12 - 18) - ఈరోజు రాశిఫలాలు

Weekly Horoscope: ఈ వారం (జూన్​ 12 -​ 18) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

Weekly Horoscope
Weekly Horoscope
author img

By

Published : Jun 12, 2022, 4:13 AM IST

Weekly Horoscope: ఈ వారం (జూన్​ 12 -​ 18) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి మాటల్లో..

.

అద్భుతమైన విజయం సాధిస్తారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపారబలం పెరుగుతుంది. అదృష్టయోగముంది. ఐశ్వర్యవంతులు అవుతారు. మీ గురించి పెద్దవాళ్లకు తెలుస్తుంది. ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

.

ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో సత్ఫలితాలున్నాయి. స్పష్టమైన కార్యాచరణ అవసరం. ధర్మదేవతానుగ్రహం సిద్ధిస్తుంది. మొహమాటం పనికిరాదు. కర్తవ్యదీక్షతో లక్ష్యాన్ని పూర్తిచేయండి, అభీష్టం నెరవేరుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదిత్యహృదయం చదివితే మంచిది.

.

పట్టుదలతో పని ప్రారంభించండి. ఉద్యోగరీత్యా మిశ్రమకాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రుల సహాయం తీసుకోవాలి. పట్టువిడుపులతో వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, శుభం జరుగుతుంది.

.

మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించే సమయం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ధనలాభముంది. అర్హతలను పెంచుకుంటూ అవకాశాలను అందుకోవాలి. సుస్థిరమైన జీవితం, సమాజంలో ఉన్నతస్థానం లభిస్తాయి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే అవకాశముంది. ఇష్టదేవతాధ్యానం శక్తినిస్తుంది.

.

ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. గతంకన్నా మంచి ఫలితాలు సాధించే కాలం. అవకాశాల్ని సద్వినియోగం చేసు కుంటూ ముందుకెళ్లాలి. వ్యాపారంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. కొందరు ఇబ్బంది పెట్టవచ్చు. తెలివిగా వ్యవహరించాలి. ఒత్తిడిలేకుండా పనులు చేసుకోవాలి. విష్ణుసహస్రనామం చదివితే మంచిది.

.

విశేష గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అపోహలు తొలగుతాయి. సంతృప్తినిచ్చే అంశముంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ ప్రవర్తన పదిమందికీ ఆదర్శమవుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబసభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. గృహయోగం ఉంది. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.

.

ధర్మమార్గంలో పైకి వస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఉద్యోగంలో తెలియని ఆటంకాలుంటాయి. తెలివిగా అధిగమించాలి. ఆవేశం పనికిరాదు. శాంతంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిందారోపణలు ఉంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఖర్చు పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, మేలు జరుగుతుంది.

.

ముఖ్యకార్యాలను శ్రద్ధతో పూర్తిచేయాలి. దైవబలం సదా రక్షిస్తోంది. ఉద్యోగరీత్యా మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఆర్థికస్థితి అనుకూలం. ఆవేశపరిచే సన్నివేశాలున్నాయి. మితభాషణ మేలు. మిత్రుల అండ లభిస్తుంది. చంచలత్వం లేకుండా, నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. శివారాధన శ్రేష్ఠం.

.

పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉత్తమఫలితాలుంటాయి. ఇంట్లోవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారబలం విశేషంగా ఉంది. పలుమార్గాల్లో కలిసివస్తుంది. ధనధాన్యలాభం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సమాజానికి మేలుచేసే పనులు చేపడతారు. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.

.

ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. సమస్యలు తొలగుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికస్థితి అనుకూలిస్తుంది. విజ్ఞానం పెరుగుతుంది. పదిమందికీ ఉపయోగపడే కార్యాలు చేపడతారు. బాధ్యతలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు.

.

వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ విజయాన్ని పొందుతారు. ఇంటా బయటా అభిమానించేవారు ఉన్నారు. పలురకాలుగా అభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల ద్వారా మంచి జరుగుతుంది. సరైన ప్రణాళిక ద్వారా బంగారు భవిష్యత్తు సాధించగలరు. సూర్యనమస్కారం శుభప్రదం.

.

అభీష్ట సిద్ధి ఉంది. ఉద్యోగ ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆశయసాధనలో విఘ్నాలను తెలివిగా అధిగమించాలి. పక్కనే ఉండి పక్కదోవ పట్టించేవారు ఉన్నారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. వారాంతంలో మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.