ETV Bharat / bharat

Weekly Horoscope : ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - నవంబరు 6 నవంబరు12 రాశిఫలం

Weekly Horoscope : నవంబరు 6 నుంచి నవంబరు 12 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly horoscope in telugu
ఈ వారం మీ రాశిఫలం
author img

By

Published : Nov 6, 2022, 6:31 AM IST

Weekly Horoscope : నవంబరు 6 నుంచి నవంబరు 12 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

.

ధర్మమార్గంలో వృద్ధి లభిస్తుంది. ప్రతి అంశాన్నీ లోతుగా ఆలోచించాలి. అపార్థాలకు తావివ్వవద్దు. పనిలో స్పష్టత అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంది. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. ఉత్సాహంగా ఉండండి, దేనికీ చింతించవద్దు. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. నవగ్రహశ్లోకాలు చదవండి, అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో గొప్ప ఫలితాలుంటాయి. గౌరవం పెరుగుతుంది. త్వరగా లక్ష్యాన్ని చేరతారు. అధికారుల అండ లభిస్తుంది. తోటివారి ప్రశంసలు శక్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధి ఉంది. మానవప్రయత్నం చేయండి. పలు విధాలుగా లాభముంటుంది. కుటుంబపరంగా సానుకూల పరిస్థితులుంటాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.

.

మంచి మనసుతో పనులు మొదలుపెట్టండి, సత్ఫలితం ఉంటుంది. చంచల నిర్ణయాలు పనికిరావు. ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సత్యనిష్ఠ యోగ్యతను పెంచుతుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. వ్యాపారం శుభప్రదం. ఆర్థిక స్థితి బాగుంటుంది. సూర్యధ్యానం మంచిది.

.

వారం ప్రారంభంలోనే అదృష్ట యోగముంది. వ్యాపారం అనుకూలం. ఆలోచనలు స్పష్టంగా ఉంటే అద్భుతమైన విజయం లభిస్తుంది. కర్తవ్యాలను సమర్థంగా నిర్వహిస్తారు. మొహమాటం లేకుండా సున్నితంగా వ్యవహరించాలి. ఆశయాలకు తగినట్లుగా భవిష్యత్‌ ప్రణాళిక వేసుకోండి. లక్ష్మీకటాక్ష సిద్ధి కలుగుతుంది. ఇష్టదేవతను ప్రార్థించండి, శుభవార్త వింటారు.

.

ఉత్తమ ఫలితాలున్నాయి. సకాలంలో పని మొదలుపెట్టాలి. క్రమంగా అభివృద్ధి చెందుతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సమస్యలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. స్థిరబుద్ధి అవసరం. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. దేనికీ తీవ్రంగా స్పందించవద్దు. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.

.

ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. మంచి మనసుతో ప్రశాంతంగా పని ప్రారంభించండి. సునాయాసంగా విజయం వరిస్తుంది. ప్రతిభతో పెద్దలను ఆకట్టుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. స్థైర్యం పెరుగుతుంది. కొత్తగా ఆలోచిస్తూ అభివృద్ధి వైపు ప్రయాణించాలి. ఎప్పుడూ మంచినే ఊహించాలి. ఆదిత్యహృదయం చదవండి, శుభం జరుగుతుంది.

.

కాలం మిశ్రమంగా ఉంది. మంచి జరుగుతుంది, తొందరపడవద్దు. సర్దుకుపోయే ధోరణి అవసరం. ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయాలి. అడుగడుగునా అడ్డుపడేవారు ఉంటారు. స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లండి. చురుగ్గా ఉండాలి. వారం మధ్యలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సూచితం. నవగ్రహశ్లోకాలు పఠించండి, శాంతి లభిస్తుంది.

.

ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయాలి. ఉత్సాహం ముఖ్యం. అధికార లాభముంది. ఘనకీర్తీ బంగారు భవిష్యత్తూ లభిస్తాయి. స్పష్టత వస్తుంది. వ్యాపారవృద్ధి ఉంది. స్వశక్తితో పైకి వస్తారు. రాజయోగం సూచితం. తగువిధంగా అర్హతలను పెంచుకోండి. సంకల్పం నెరవేరుతుంది. ఇష్టదైవ దర్శనం మంచిది.

.

ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అవసరాలకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సకాలంలో అమలుచేయాలి. వ్యాపారబలం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విజ్ఞానపరంగా ముందుంటారు. పదిమందికీ ఆదర్శం అవుతారు. ధనయోగం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించండి, శక్తి లభిస్తుంది.

.

వారారంభంలో కార్యసిద్ధి గోచరిస్తోంది. ఉద్యోగ ఫలితం శ్రేష్ఠం. సద్భావన, స్పష్టమైన ఆలోచనలతో అభీష్టసిద్ధి కలుగుతుంది. మోసం చేసేవారున్నారు, బుద్ధిబలం చాలా అవసరం. కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రత సడలనివ్వవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దేనికీ బద్ధకించవద్దు. ధనలాభముంది. వారాంతంలో శుభం జరుగుతుంది. విష్ణు నామస్మరణ మంచిది.

.

ఉద్యోగంలో ఏకాగ్రత పెంచాలి. తెలియని విఘ్నాలున్నాయి. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. శ్రమ వృథా కాదు. అధికారుల మన్ననలుంటాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కలిసివస్తుంది. ఇంట్లోవారితో శాంతంగా వ్యవహరించండి. జీవితం సానుకూలంగా సాగుతుంది. గణపతి స్మరణ మేలు చేస్తుంది.

.

ఆర్థికాంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలున్నాయి. సమయస్ఫూర్తితో పనిచేయాలి. ఆవేశ పరిచేవారుంటారు. సున్నితమైన విషయాల్లో లోతుగా చర్చించవద్దు. మిత్రుల అండతో మంచి భవిష్యత్తుకై ప్రయత్నించాలి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. వారాంతంలో మంచి వార్త వింటారు. ఆదిత్యహృదయం చదువుకుంటే ప్రశాంతత లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.