ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (మే 29 - జూన్​ 04) - గ్రహబలం

Weekly Horoscope: ఈ వారం (మే 29 - జూన్​ 04) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

weekly horoscope
weekly horoscope
author img

By

Published : May 29, 2022, 3:33 AM IST

Weekly Horoscope: ఈ వారం (మే 29 - జూన్​ 04) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

విశేష ప్రయత్నంతో అభీష్టం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. అప్రమత్తంగా ఉంటూ బాధ్యతలను సకాలంలో పూర్తిచేయాలి. వ్యాపారంలో విశేషమైన లాభాలున్నాయి. ధనయోగం ఉంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. స్థిరనిర్ణయం మేలుచేస్తుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, ఆశయం నెరవేరుతుంది.

.

ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. మంచి పనులు చేపడతారు. అనుకోని విఘ్నాలు ఎదురైనా ప్రశాంత చిత్తంతో పనిచేస్తే ఆటంకాలు త్వరగానే తొలగుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుదీర్ఘకాలం పాటు సత్ఫలితాన్నిస్తాయి. వ్యాపార, ఆర్థిక విషయాలు శుభప్రదం. చంద్రశ్లోకం చదువుకోండి, మనోబలం లభిస్తుంది.

.

మనోబలం, ఏకాగ్రచిత్తం కార్యసిద్ధిని ఇస్తాయి. నిందలు మోపేవారుంటారు. సౌమ్యంగా సమాధానమివ్వండి. తొందరవల్ల సమస్యలు ఎదురవుతాయి, ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల అభినందనలు అందుకుంటారు. ఆత్మీయుల సూచనలు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.

.

శుభయోగముంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే అంత ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. ప్రతి అడుగూ అభివృద్ధి వైపే వేయాలి. ఉద్యోగ వ్యాపారాలు లాభిస్తాయి. గౌరవప్రదమైన జీవితాన్ని అందుకుంటారు. నిస్వార్థంగా చేసే కార్యాలు తృప్తినిస్తాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, ఆనందంగా ఉంటారు.

.

కోరికలు నెరవేరతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. కీర్తిశిఖరాలను అధిరోహిస్తారు. ధనలాభం ఉంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. పదిమందికీ ఆదర్శప్రాయులవుతారు. వస్తులాభం సూచితం. ఈర్ష్యాపరుల మాటలు పట్టించుకోవద్దు. భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు.

.

అదృష్టయోగముంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. ధనలాభముంది. పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయాలి. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, అంతా మంచే జరుగుతుంది.

.

క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. విశేషప్రయత్నంతో మంచి విజయం సొంతమవుతుంది. ఉద్యోగంలో అధికార లాభముంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోవాలి. సొంతనిర్ణయాలు మేలు చేస్తాయి. మొహమాటంతో రుణసమస్యలు ఎదురవుతాయి. సహనం చాలా అవసరం. సూర్యారాధనతో ప్రశాంతత లభిస్తుంది.

.

దైవబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో లక్ష్యం నెరవేరుతుంది. స్వల్పప్రయత్నంతోనే కార్యం సిద్ధిస్తుంది. మంచి మనసుతో నలుగురికీ ఉపయోగపడే పనులు చేపడతారు. దగ్గరివారి సలహాలు తీసుకోవాలి. విశేష శుభయోగాలున్నాయి, సద్వినియోగం చేసుకునే సమయమిది. నూతన వస్తు, వాహన లాభాలు సూచితం. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది.

.

దివ్యమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష శుభాన్నిస్తాయి. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలు వస్తాయి. వ్యాపారం బాగుంటుంది. ఎటుచూసినా సత్ఫలితాలే గోచరిస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోండి. అదృష్టవంతులవుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

.

ఈ వారం ఉత్సాహంగా మొదలవుతుంది. మంచిపనులతో ప్రశంసలు పొందుతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, బంగారు భవిష్యత్తుకు అవి పునాదులవుతాయి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. గురుశ్లోకం చదువుకోండి, మానసిక శక్తి లభిస్తుంది.

.

శుభయోగముంది. సానుకూల పరిస్థితులు ఉంటాయి. సమయానికి పని ప్రారంభించండి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. నూతన అవకాశాలు వస్తాయి. విశేష అభివృద్ధి కనిపిస్తోంది. తలపెట్టిన కార్యాలను పూర్తిచేయగలుగుతారు. మీ వల్ల పదిమందికీ మేలు చేకూరుతుంది. సూర్యధ్యానం మంచిది.

.

అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత ఉత్తమంగా ఉంటుంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఆవేశం పనికిరాదు, మిత్రభావన మేలు చేస్తుంది. వారాంతంలో కలిసివస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. నవగ్రహస్తుతి మేలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.