ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా? - మేష రాశి వార ఫలాలు

Weekly Horoscope : మే 14 నుంచి మే 20 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

weekly horoscope in telugu
weekly horoscope in telugu
author img

By

Published : May 14, 2023, 6:31 AM IST

Weekly Horoscope : మే 14 నుంచి మే 20 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

ఈ వారం మేష రాశి వారికి హెచ్చుతగ్గులు ఉంటాయి. వివాహితులు తమ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వారం ప్రారంభం నుంచి మీ ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటారు. ఆస్తి విషయాల్లో వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత మీరు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఖర్చులు తగ్గుతాయి. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది.

.

ఈ వారం వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మరోవైపు, ప్రేమలో ఉన్నవారు మీ ప్రేయసితో జాగ్రత్తగా ఉండండి. లేదంతో వివాదాలు ఏర్పడవచ్చు. మీ ఖర్చులను తగ్గించుకోండి. మీ ఆదాయంలో క్షీణత ఉండవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. అప్పులను తీసుకోవద్దు. ఉద్యోగులకు ఈ వారం అంతగా కలిసిరాదు. వ్యాపారస్థులు విజయం సాధిస్తారు. ఇది మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మీకు కొంతమంది కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది.

.

ఈ వారం మిథున రాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు తమ సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. వారం ప్రారంభంలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు మీ సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోని సోదరుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. మీకు ప్రస్తుతం కొన్ని ఖర్చులు ఉంటాయి. కానీ అవి మీ ఆందోళనకు కారణం కావు. మీరు మీ ఉద్యోగంలో కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో ఎవరితోనూ మాట్లాడకండి. విషయం అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లండి. వ్యాపారం చేసే వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది.

.

ఈ వారం కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ సమయం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేయసితో గొడవ పడవద్దు. ఉద్యోగస్థులు వృత్తిలో తమ పనిలో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు లాభపడతారు. ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ వ్యాపారంలో వేగవంతమైన వృద్ధికి అవకాశాలను సృష్టిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగ్గ విజయం లభిస్తుంది. ఆరోగ్యం దృష్ట్యా.. మీరు వారం ప్రారంభం నుంచి ఒత్తిడికి లోనవుతారు.

.

ఈ వారం సింహ రాశి వారికి సంసార జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రావచ్చు. అయితే, ప్రేమ జీవితానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రేయసి, ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో కొత్త వ్యక్తిని కలవడం ద్వారా మీరు మీకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో మీకు కొత్తదనాన్ని తెస్తుంది. ఈ వారం ఆదాయం బాగుంటుంది. కానీ ఖర్చులు చాలా పెరుగుతాయి. ఉద్యోగస్థులు తమ పని పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

.

ఈ వారం కన్య రాశి వారికి హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. వివాహితులు తమ సంసారం జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అత్తమామలతో గొడవలు పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి సమయం బలహీనంగా ఉంది. అనవసరమైన గొడవల వల్ల ఇద్దరూ ఒకరికొకరు కలత చెందుతారు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడండి. దీంతో పరిస్థితి చక్కబడుతుంది. మీ బాస్‌తో అనవసరంగా గొడవపడకుండా ఉండండి. వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఫలవంతంగా ఉంటాయి. కానీ ఇప్పటికీ మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి. లేకపోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. ఈ వారం మీ ఆరోగ్యం క్షీణించవచ్చు.

.

ఈ వారం తుల రాశి వారికి హెచ్చుతగ్గులు ఉంటాయి. వివాహితులు దాంపత్య జీవితంలో సంతృప్తికరంగా కనిపించరు. మీ స్నేహితులు చాలా మంది మీకు మద్దతుగా నిలుస్తారు. ఇక్కడ నుంచి మీరు వారిని విశ్వసిస్తారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోండి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

.

ఈ వారం వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. వివాహితులు వారి దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు. మీరు మీ అత్తమామల నుంచి శుభవార్తలు వింటారు. మీరు ఫంక్షన్‌లకు వెళ్తారు. ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి కోసం షాపింగ్ చేస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణంగా కలత చెందుతారు. ఉద్యోగస్థులు తమ పనులపై ఏకాగ్రత వహిస్తారు. కానీ మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. దీనిపై దృష్టి పెట్టడం కూడా అవసరం. మీ పనిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో పరిస్థితి చక్కగా ఉంటుంది. వ్యాపార పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తారు. ఆర్థికంగా ఈ వారం కాస్త బలహీనంగా ఉంటుంది. ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.

.

ఈ వారం ధనుస్సు రాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు దాంపత్య జీవితంగా ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితానికి సమయం బలహీనంగా ఉంది. మీ ప్రియమైన వారు చెప్పేది మీరు వినాలి. వారితో ప్రేమగా మాట్లాడండి. వారం ప్రారంభంలో మీరు స్నేహితులతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్తారు. ఇరుగుపొరుగు, బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఉద్యోగులు తమ ఆఫీసులోని సహోద్యోగుల మద్దతు పొందుతారు. వారితో సత్సంబంధాలను కలిగి ఉంటారు.

.

ఈ వారం మకర రాశి వారికి హెచ్చు తగ్గులు ఉంటాయి. వివాహితులు దాంపత్య జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అహంభావం వల్ల ఒకరినొకరు నిరుత్సాహపరిచే పరిస్థితిని సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు క్షీణించవచ్చు. గొడవలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కష్టపడి పని చేస్తూ ఉండండి. మీ సొంత వ్యాపారాన్ని చూసుకోండి. అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇక.. విద్యార్థులు చదువు పట్ల దృష్టి పెట్టలేరు. ఈ కారణంగా పరీక్ష ఫలితాలు ప్రభావితం కావచ్చు.

.

ఈ వారం కుంభ రాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు తమ దాంపత్య జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మరోవైపు.. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఈ సమయం చాలా రొమాంటిక్‌‌గా ఉంటుంది. వారం చివరి రోజుల్లో మీరు మీ స్నేహితులతో విహార యాత్రకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీ వ్యాపారం పురోగమిస్తుంది. మీ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు కొన్ని నెరవేరుతాయి. దీని కారణంగా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

.

ఈ వారం మీన రాశి వారికి అంతంత మాత్రంగా కలిసి వస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వారం ప్రారంభంలో.. మీరు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగులకు పనిలో పురోగతి ఉంటుంది. మీ పని పట్ల మీ బాస్ సంతృప్తిగా ఉంటారు. విద్యార్థుల విషయానికొస్తే ఇప్పుడు వారు మరింత కష్టపడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.