ETV Bharat / bharat

ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..! - హోరోస్కోప్​

ఈ వారం మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

horoscope
రాశి ఫలాలు
author img

By

Published : Jul 25, 2021, 3:43 AM IST

Updated : Jul 25, 2021, 6:21 AM IST

.

మంచి పనులు చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. కోరుకున్న విధంగా కార్యాచరణ ఉంటే త్వరగా లక్ష్యాన్ని చేరతారు. తెలియని ఖర్చు సూచితం. సంకల్పబలంతో అభీష్టసిద్ధి ఉంటుంది. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి సాధిస్తారు. చక్కని భవిష్యత్తు ఉంది. సూర్యనమస్కారం మంచిది.

.

శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ పని మీరు చేయండి. ఉద్యోగంలో అభివృద్ధీ వ్యాపారంలో విశేషమైన లాభాలూ ఉంటాయి. గృహయోగం సూచితం, తగు ప్రయత్నం అవసరం. కల సాకారమవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గందరగోళ స్థితి నుండి బయటపడతారు. దుర్గాస్మరణ శుభప్రదం.

.

నిర్మలమైన మనసుతో పనిచేయండి. కోరుకున్న ఫలితం వెంటనే లభిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఇంటా బయటా సానుకూల పరిస్థితులుంటాయి. సొంత నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. ఇంట్లో వారి మాటలు ఆచరణీయం. పెద్దల సహకారంతో ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. తగినంత గౌరవమర్యాదలు లభిస్తాయి. ఇష్టదేవతారాధనతో మనశ్శాంతి లభిస్తుంది.

.

మంచి మనసుతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. దృఢసంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువవుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయండి. సమష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలాలు అందుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మేలు.

.

శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్న పని కూడా పెద్ద విజయాన్నిస్తుంది. సమాజంలో బాధ్యతతో పాటు గుర్తింపూ పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. సూర్య నమస్కారం మేలుచేస్తుంది.

.

ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. పలుమార్గాల్లో పైకి వస్తారు. నిరంతరమైన సాధన మేలుచేస్తుంది. సదుద్దేశంతో చేసే పనులు కలిసివస్తాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. కష్టాల నుంచి బయట పడతారు. దుర్గాస్తుతి ఉత్తమం.

.

ఉద్యోగంలో ఆనందించే అంశముంది. చక్కని జీవితం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారలాభం ఉంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. దగ్గరివారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా క్రమంగా వృద్ధిని సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. లక్ష్మీదర్శనం మంచిది.

.

ముఖ్యకార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు వ్యతిరేకంగా అనిపిస్తాయి. తెలివిగా బయటపడాలి. కాలం వృథా కాకుండా ప్రణాళికలు వేసుకోండి. ఎవరితోనూ విభేదించవద్దు. దగ్గరివారి సూచనలు అవసరం. ఆస్తి విషయంలో పొరపాటు జరగకుండా చూడాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, మంచి భవిష్యత్తు లభిస్తుంది.

.

ఆర్థికస్థితి సహకరిస్తుంది. అవరోధాలను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. సాహసనిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడిని జయించాలి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్యహృదయం చదవండి, మనోబలం పెరుగుతుంది.

.

శుభకాలం నడుస్తోంది. ముఖ్యకార్యాల్లో శీఘ్రవిజయం ఉంటుంది. వ్యాపారబలం బాగుంది. ఖర్చులు పెరిగినా పెద్ద ఇబ్బందేమీ రాదు. చేపట్టే పనుల్లో స్పష్టత వస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఎదురుచూస్తున్న పని స్వల్ప ప్రయత్నంతోనే పూర్తి అవుతుంది. ఇష్టదేవతాస్మరణ మనశ్శాంతిని ఇస్తుంది.

.

ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. సమయానుకూలంగా సంభాషిస్తూ ప్రశంసలు అందుకుంటారు. వివాదాలతో కాలం వృథా చేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరికలు నెరవేరతాయి. ఆవేశపరిచే సన్నివేశాలున్నాయి. సౌమ్యంగా వ్యవహరించాలి. నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివస్మరణ శ్రేయోదాయకం.

.

అద్భుతమైన గ్రహస్థితి ఉంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఉత్తమస్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో విశేష లాభాలు సూచితం. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. దివ్యమైన ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. ఇష్టదైవారాధన మేలుచేస్తుంది.

Last Updated : Jul 25, 2021, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.