ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By

Published : Dec 25, 2022, 6:37 AM IST

Weekly Horoscope: డిసెంబరు 25 నుంచి డిసెంబరు 31 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly Horoscope
ఈ వారం రాశి ఫలాలు

Weekly Horoscope: డిసెంబరు 25 నుంచి డిసెంబరు 31 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

.

సమయానుకూలంగా నడచుకోవాలి. కాలం సహకరించడం లేదు. ఏకాగ్రత అవసరం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దగ్గరివారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సంభాషించండి. ఇంట్లో వారి సూచనలు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.

.

అదృష్ట యోగముంటుంది. ఆశించిన ఫలితం వస్తుంది. ధర్మబద్ధంగా బాధ్యతలను పూర్తి చేయండి. ఉద్యోగంలో శుభఫలితం ఉంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయత్నబలాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి, మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది.

.

ముఖ్యకార్యాలను శ్రద్ధగా పూర్తిచేయాలి. అడుగడుగునా ఆటంకాలు ఉన్నాయి. గందరగోళ స్థితి ఉండకూడదు. స్పష్టత అవసరం. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. స్వయంకృషితో లక్ష్యాన్ని చేరాలి. దేనికీ సంశయించకూడదు. నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కుటుంబపరంగా కలిసివస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త. నవగ్రహధ్యానం మనోబలాన్ని పెంచుతుంది.

.

సర్వోత్తమ కాలం నడుస్తోంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. అధికార లాభం సూచితం. గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. లక్ష్మీధ్యానం మనశ్శాంతిని ఇస్తుంది.

.

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధర్మచింతనతో ముందుకెళ్తే కార్యసిద్ధి లభిస్తుంది. యోగ్యతను అనుసరించి ఉన్నతస్థితి కలుగుతుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉత్సాహంగా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఒకరి మీద ఆధారపడకుండా పనుల్ని స్వయంగా చేసుకోవాలి. సూర్య అష్టోత్తరం చదువుకుంటే మంచిది.

.

ధనలాభం ఉంది. బుద్ధిబలంతో లక్ష్యాన్ని సాధించాలి. ఆపదలు తొలగుతాయి. అదృష్టయోగం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. వాహన లాభం సూచితం. వారం మధ్యలో మంచి జరుగుతుంది. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. ఇష్టదేవతను స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.

.

ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. నిజాయతీగా పనిచేసి మెప్పు పొందుతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నవగ్రహశ్లోకాలు చదవండి, మనశ్శాంతి చేకూరుతుంది.

.

అదృష్ట కాలం నడుస్తోంది. ఎటుచూసినా శుభమే గోచరిస్తోంది. పనులు విజయవంతమవుతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన విజయమూ ధనలాభమూ సూచితం. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. వాదప్రతివాదనలతో కాలక్షేపం చేయకూడదు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వహించాలి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

.

ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. నమ్మకం గెలిపిస్తుంది. పనులు వాయిదా వేయవద్దు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. అధికార లాభం సూచితం. దేనికీ తొందరవద్దు. ఓర్పు శక్తినిస్తుంది. నిజాయతీ గొప్పవారిని చేస్తుంది. వ్యాపారలాభం సూచితం. గురుశ్లోకం చదువుకుంటే మంచిది.

.

మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. నిత్యదైవారాధన చేయండి. ఆపదలు పొంచివున్నాయి. ఎదురుచూస్తున్న పనుల్లో జాప్యం జరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్లండి. దేనికీ సందేహించవద్దు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయవద్దు. మానసిక అనిశ్చితి మంచిది కాదు. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు.

.

అదృష్టవంతులవుతారు. అద్భుతమైన శుభకాలం. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కాలం కలిసివచ్చి గొప్పవారు అవుతారు. ఒక సమస్య తొలగుతుంది. బంధాలు బలపడతాయి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనలాభం సూచితం. ఇష్టదేవతను దర్శించండి, ఎదురుచూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది.

.

పనులు పూర్తవుతాయి. ఉద్యోగం బాగుంటుంది. గుర్తింపూ గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సంతోషించే వార్త వింటారు. కల సాకారమవుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కోరుకున్నది లభిస్తుంది. అనేకమార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలమిది. విష్ణుసహస్రనామం చదువుకుంటే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.