కొవిడ్-19 నేపథ్యంలో.. ప్రైవేట్ వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా మస్క్ ధరించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాస్కును 'సురక్షా కవచం' గా అభివర్ణించింది.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు మాస్కు ధరించకపోతే చెలాన్లను విధిస్తామన్న దిల్లీ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ ఎం. సింగ్ కొట్టివేశారు. దిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమన్నారు.
ఇదీ చదవండి : 'జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనాపై యుద్ధం చేయాలి'