ETV Bharat / bharat

14న గవర్నర్లతో ప్రధాని, ఉపరాష్ట్రపతి సమీక్ష - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కొవిడ్ ఉద్ధృతి వేళ అన్ని రాష్ట్రాల గవర్నర్లతో సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సమావేశం బుధవారం వర్చువల్​గా జరగనుంది.

VP Naidu, PM Modi to address Governors of all states on 'Covid-19, Vaccination' on Wednesday
14న గవర్నలతో ఉప రాష్ట్రపతి, ప్రధాని భేటీ
author img

By

Published : Apr 12, 2021, 8:12 PM IST

Updated : Apr 12, 2021, 10:32 PM IST

అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమావేశం కానున్నారు. వర్చువల్​గా జరగనున్న ఈ భేటీలో కరోనా పరిస్థితి సహా వ్యాక్సినేషన్​పై చర్చించనున్నారు.

టీకా పంపిణీ కార్యక్రమం సహా పెరుగుతున్న కొవిడ్ కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్​' ఫలితాలపైనా సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెండో దశ కరోనా విజృంభణతో దేశంలో రోజువారీ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1.68లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనాపై పోరాటంగా 4 రోజుల 'టీకా ఉత్సవ్'ను​ నుంచి ప్రారంభించింది భారత్. అందులో భాగంగా తొలి రోజు 30లక్షల డోసులు ఇవ్వగా, మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 10.45 కోట్లకు చేరింది.

ఇదీ చూడండి: కరోనా వ్యాప్తిపై ఎయిమ్స్​ డైరెక్టర్​ తీవ్ర హెచ్చరిక

Last Updated : Apr 12, 2021, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.