Villagers killed a person in Annamaiya district: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. పదమూడేళ్ల చిన్నారిపై ఉత్తన్న అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఉత్తన్నను కొట్టి చంపారు. నిందితుడు గతంలో భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి రెండేళ్ల క్రితమే విడుదలై గ్రామంలోకి వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఈ ఘటనకు పాల్పడటంతో.. గ్రామస్తులే అతడ్ని కొట్టి చంపారు.
Villagers killed a person: పదమూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు - Crime news
20:11 May 21
భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించిన ఉత్తన్న