ETV Bharat / bharat

కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే? - జాబ్స్​

Government Job News: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేది జూన్ 24. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు..

vacancies-in-ministry-of-home-affairs
కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
author img

By

Published : May 26, 2022, 11:43 AM IST

MHA Jobs Notification: సెక్రెటరీ, మేనేజర్​, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ ఇంజినీర్, సీనియర్ అకౌంటెంట్ వంటి పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇందుకు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(LPAI), ఇంటిగ్రేటెడ్ చెక్​ పోస్టుల్లో(ICPs) గ్రూప్​ ఏ,బీ,సీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

  • ఎల్​పీఏఐలో 15, ఐసీపీల్లో 34 కలిపి మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగలవారు జూన్​ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలకు సంబంధించిన వివరాలు కింది ఫొటోలో చూడండి.
    vacancies in ministry of home affairs
    కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
  • గ్రూప్ బీ, సీ పోస్టుల కోసం అప్లై చేసేవారికి కంప్యూటర్​పై కనీస అవగాహన ఉండాలి. ప్రత్యేకించి ఎంఎంస్ ఆఫీస్, ఈ-ఆఫీస్, ఈమెయిల్ గురించి తెలిసి ఉండాలి.
  • ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.mha.gov.in/notifications/vacancies లింక్​ను సందర్శించండి.
  • అభ్యర్థులు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి. అలాగే పత్రాలను usgaadnm@lpai.goy.in ఐడీకి మెయిల్ చేయాలి.

ఇదీ చదవండి: రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ.. జాబ్ వస్తే నెలకు రూ.54వేలు జీతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.