ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ సీఎం రావత్​కు కరోనా - Uttarakhand CM latest

ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Uttarakhand Chief Minister Trivendra Singh Rawat tests positive for COVID19, tweets Uttarakhand CM.
ఉత్తరాఖండ్​ సీఎంకి కరోనా నిర్ధరణ
author img

By

Published : Dec 18, 2020, 3:29 PM IST

Updated : Dec 18, 2020, 3:55 PM IST

ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయన​ ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

  • आज मैंने कोरोना टेस्ट करवाया था और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है और symptoms भी नहीं हैं।अतः डॉक्टर्स की सलाह पर मैं होम आइसोलेशन में रहूँगा। मेरा सभी से अनुरोध है, कि जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

    — Trivendra Singh Rawat (@tsrawatbjp) December 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ రోజు నేను కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్​ అని వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఎటువంటి లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటున్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను." అని ట్వీట్ చేశారు రావత్.

ఇదీ చూడండి: మణిపుర్​ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Last Updated : Dec 18, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.