ETV Bharat / bharat

లోక్​సభ కార్యదర్శిగా ఉత్పల్ ​కుమార్ - Lok Sabha news

లోక్​సభ సెక్రటరీ జనరల్​గా సీనియర్​ ఐఏఎస్​ ఉత్పల్​కూమార్​ సింగ్​ను నియమిస్తూ... స్పీకర్​ ఓం బిర్లా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Utpal Kumar Singh appointed Lok Sabha Secretary General
లోక్​సభ కార్యదర్శిగా ఉత్పల్​కుమార్​ సింగ్​
author img

By

Published : Nov 30, 2020, 4:23 PM IST

లోక్​సభ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్​ ఉత్పల్​ కుమార్​ సింగ్​ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబరు 1న కేబినెట్​ సెక్రటరీ హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు ఉత్పల్​.

1986లో ఉత్తరాఖండ్​ క్యాడర్​కు ఎంపికైన ఉత్పల్​కు...​ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఉత్తరాఖండ్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండున్నరేళ్లు పని చేసిన ఆయన... వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారన్న పేరుంది.

కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు ఉత్పల్​.

ఇదీ చూడండి: నూతన సాగు చట్టాలతో రైతులకు మేలే: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.