UPSC Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఆశావాహులకు శుభవార్త చెప్పింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). దేశంలో ఉన్న కేంద్ర కార్యాలయాల్లోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 56 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపింది.
మొత్తం ఖాళీలు..
UPSC Vacancy 2023 : 56 పోస్టులు
ఈ పోస్టులు.. ఇన్ని ఖాళీలు..
- UPSC 56 Posts List : ఏరోనాటికల్ ఆఫీసర్- 26
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 1
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- 20
- సైంటిస్ట్ బీ- 7
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- 2
జీతభత్యాలు..
- UPSC Salary Per Month : ఏరోనాటికల్ ఆఫీసర్- రూ.56,100-రూ.1,77,500
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- రూ.56,100-రూ.1,77,500
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- రూ.56,100-రూ.1,77,500
- సైంటిస్ట్ బీ- రూ.56,100-రూ.1,77,500
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- రూ.47,600-రూ.1,51,100
ఏజ్ లిమిట్..
- UPSC Posts Age Limit : ఏరోనాటికల్ ఆఫీసర్- 35 సంవత్సరాలు
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 35
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- 35
- సైంటిస్ట్ బీ- 35
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- 40
విద్యార్హతలు..
- UPSC Posts Education Qualification : ఏరోనాటికల్ ఆఫీసర్- బీటెక్(సంబంధిత విభాగం)
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సంబంధిత విభాగం)
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-II)- ఏదైనా డిగ్రీ
- సైంటిస్ట్ బీ- సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ
- అసిస్టెంట్ జియోపిజిస్ట్- బీటెక్/ ఏఎమ్ఐఈ/మాస్టర్స్ డిగ్రీ (సంబంధిత విభాగం)
ఎంపిక విధానం..
UPSC Posts Selection Process : ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము..
- UPSC Posts Application Fees : జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్(పురుషులు)- రూ.25/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు సహా అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ మోడ్..
ఆన్లైన్
జాబ్ లొకేషన్..
UPSC Posts Job Location : ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేదీ..
UPSC Posts Last Date : 2023 ఆగస్టు 10.
అఫిషియల్ వెబ్సైట్..
UPSC Website : నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ను వీక్షించొచ్చు.
ఈరోజే లాస్ట్ డేట్..
Mumbai Port Trust Jobs : జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ ఉందా? అయితే ముంబయి పోర్ట్ అథారిటీ స్పోర్ట్స్ క్లబ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
- ఇవీ చదవండి :
- Engineering Jobs : ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 553 ఎగ్జామినర్ పోస్టులకు నోటిఫికేషన్!
- IBPS Jobs : క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు.. 5 రోజులే ఛాన్స్.. పెరిగిన 500 పోస్టులు!
- FCI Jobs : 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.30వేలు జీతం!.. పోస్టింగ్ ఎక్కడంటే?
- SSC Jobs : ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్ఐ పోస్టుల భర్తీ!