ETV Bharat / bharat

తలపై కొట్టి యువతిపై అత్యాచారం - తలపై కొట్టి యువతిపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఓ యువకుడు, యువతి తలపై కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

raped
అత్యాచారం
author img

By

Published : May 25, 2021, 1:11 PM IST

18 ఏళ్ల యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ అమేఠీలోని మోహన్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

బాధితురాలు తెలిపిన ప్రకారం..

ఓ వ్యక్తి కర్రతో తలపై కొట్టాడు. సృహ తప్పి పడిపోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బహిర్భూమికి వెళ్లిన తమ కూతురు ఇంకా ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆఖరికి ఓ ప్రదేశంలో సృహతప్పి పడి ఉన్న ఆమెను చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.