ETV Bharat / bharat

మూడో తరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

author img

By

Published : Mar 3, 2022, 7:08 PM IST

UP Rape Case: ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. మూడో తరగతి విద్యార్థినిపై పాఠశాల టీచర్​, మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డారు.

UP Rape Case
అత్యాచారం

UP Rape Case: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల విద్యార్థినిపై పాఠశాల టీచర్​, మేనేజర్ అత్యాచారం చేశారు. ముజఫర్​నగర్​లోని కోత్వాలీ పోలీస్​స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

బాధిత విద్యార్థిని మూడో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాలకు వచ్చిన క్రమంలో నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్​ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: కుక్కపిల్లను 'బలి' ఇచ్చి.. రక్తం తాగిన చిన్నారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.