ETV Bharat / bharat

తగ్గిన కేసులు- కరోనా ఆంక్షలు సడలింపు - కరోనా ఆంక్షల సడలింపు

ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తేసింది. కరోనా కేసులు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ మాత్రం యథావిధిగా కొనసాగనుంది.

UP govt announces relaxations
కరోనా ఆంక్షలు సడలింపు
author img

By

Published : Jun 8, 2021, 11:33 AM IST

Updated : Jun 8, 2021, 12:47 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కర్ఫ్యూ నిబంధనలను బుధవారం సడలించారు. దాదాపు 75 జిల్లాల్లో 600 కంటే తక్కువ కేసులు నమోదైన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది.

ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 2.85 పరీక్షలు నిర్వహించగా.. 729 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి:వ్యాక్సిన్‌ విధానానికి చికిత్స

Covid-19: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కేసులు

Last Updated : Jun 8, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.