ETV Bharat / bharat

మైనర్​పై 15 ఏళ్ల యువకుడు అత్యాచారం - బాలికపై అత్యాచారం.

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మైనర్​పై 15 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

rape case
బాలికపై అత్యాచారం
author img

By

Published : Apr 25, 2021, 6:50 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ షాజహాన్​పుర్ జిల్లా జలాలాబాద్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. కట్టెల కోసం వెళ్లిన ఓ మైనర్​పై 15ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చాక బాలిక.. ఈ విషయం తన తల్లికి వివరించింది.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు షాజహాన్​పుర్ ఎస్పీ సంజీవ్ బాజ్​పేయి తెలిపారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ అందక 8 మంది రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.