కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగికి ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో ఆయన కారును ట్రాక్టర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మంత్రితోపాటు ఆయన పీఏ, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వీరికి దగ్గరలోని ఆసుపత్రి చికిత్స అందించారు.
ఇదీ చదవండి: అసోం సీఎంగా హిమంత- ఆయనే ఎందుకు?