ETV Bharat / bharat

శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ - కేరళలో భారతీయ జనతా పార్టీ

శబరిమలలో భక్తుల మనోభావాలు పరిరక్షించేలా కొత్త చట్టం, బలవంతపు మతమార్పిళ్లు అరికట్టేలా లవ్​ జిహాద్ చట్టం, విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు వంటి హామీలతో కేరళ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా.

Union Minister Prakash Javadekar releases NDA manifesto for KeralaElections2021
కేరళలో భాజపా హామీలు ఇవే
author img

By

Published : Mar 24, 2021, 3:56 PM IST

Updated : Mar 24, 2021, 7:12 PM IST

కేరళలో అధికారంలోకి వస్తే శబరిమల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చింది భాజపా. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు మరో చట్టం చేస్తామని వాగ్దానం చేసింది. ఈమేరకు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను తిరువనంతపురంలో విడుదల చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. తమది ప్రగతిశీల, క్రియాశీల, ఆకాంక్ష అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టో అని పేర్కొన్నారు. ఇలాంటి మేనిఫెస్టో కోసమే కేరళ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

కేరళలో భాజపా హామీలు..

  • ఉగ్రవాదం, ఆకలి లేని రాష్ట్రంగా కేరళ నిర్మాణం
  • హైస్కూల్​ విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు
  • ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు 5 ఎకరాలు
  • ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్​ సిలిండర్లు

Last Updated : Mar 24, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.