ETV Bharat / bharat

బంగాల్​లో షా పర్యటన- నంఖానాలో భారీ రోడ్​షో - బంగాల్​లో అమిత్ షా పర్యటన ప్రారంభం

amit shah
అమిత్ షా
author img

By

Published : Feb 18, 2021, 11:13 AM IST

Updated : Feb 18, 2021, 5:17 PM IST

17:09 February 18

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నంఖానాలో రోడ్​షో నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంతకుముందు ఐదో విడత పరివర్తన్ యాత్రను ప్రారంభించారు. అమిత్ షా ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. అభిమానులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. 

అంతకుముందు నారాయణ్​పుర్ గ్రామంలోని ఓ వలస కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు అమిత్ షా. భాజపా నేతలైన ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గియా, దిలీప్ ఘోష్ సైతం షాతో ఉన్నారు.

14:29 February 18

బంగాల్​లో ఐదో విడత పరివర్తన యాతను అమిత్ షా ప్రారంభించారు.

13:04 February 18

పరివర్తన్​ యాత్ర..

దక్షిణ 24 పరగణాలోని గంగాసాగర్​కు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేరుకున్నారు. ఇందిరా మైదాన్​ వేదికగా భాజపా ఐదో విడత పరివర్తన్​ యాత్రను ప్రారంభించనున్నారు.

11:00 February 18

అమిత్ షా బంగాల్​ పర్యటన

shah
అమిత్ షా

బంగాల్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. కోల్​కతాలోని రాష్ బిహారీలో ఉన్న భారత్ సేవాశ్రమ్ సంఘ్​ వద్ద ప్రార్థనలు చేశారు షా. 

రెండు రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి కోల్​కతాకు చేరుకున్నారు అమిత్ షా. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్​ ద్వీపాల సమీపంలోని కాక్​ద్వీప్​ను సందర్శించనున్నారు. భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు దశల పరివర్తన్​ యాత్రలో చివరి దశను నేడు ప్రారంభించనున్నారు. ఓ వలస కార్మికుడి ఇంట్లో భోజనం చేసి.. రోడ్​ షోలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు.

Last Updated : Feb 18, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.