ETV Bharat / bharat

అమర జవాన్లకు అమిత్​ షా నివాళి - జవాన్లకు నివాళి అర్పించిన అమిత్​ షా

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఛత్తీస్​గఢ్​లోని జగ్​దల్​పుర్​లో పుష్ప గుచ్ఛాలతో షా శ్రద్ధాంజలి ఘటించారు. ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel
వీర జవాన్లకు నివాళి అర్పించిన అమిత్ షా
author img

By

Published : Apr 5, 2021, 11:56 AM IST

ఛత్తీస్​గఢ్​ బస్తర్​ అడవుల్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో.. వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్​షా. ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్​లో జవాన్లకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Union Home Minister Amit Shah and Chief Minister Bhupesh Baghel lay wreath at the coffins of 14 security personnel
వీర జవాన్లకు అమిత్​ షా నివాళి

జవాన్లకు నివాళి అర్పిస్తున్న అమిత్​ షా, చిత్రంలో ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్​

జవాన్ల మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచుతున్న షా

జవాన్ల మృతదేహాలకు గౌరవ వందనం చేస్తున్న అమిత్​ షా

జవాన్​ల మృతదేహాలు

బీజాపుర్​- సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30మందికిపైగా సైనికులు గాయాలపాలయ్యారు.

ఇదీ చదవండి : సీఆర్​పీఎఫ్​ అమర జవాన్లకు 'సైకత' నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.