ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో UIICలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - తాజా ఉద్యోగ సమాచారం 2023

UIIC Assistant Jobs 2023 In Telugu : డిగ్రీలు చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. చెన్నైలోని యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్​ కంపెనీ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

UIIC Assistant Recruitment 2023
UIIC Assistant jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 10:58 AM IST

UIIC Assistant Jobs 2023 : చెన్నైలోని ప్రభుత్వ రంగ బీమా సంస్థ 'యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ'.. శాశ్వత ప్రాతిపదికన 300 అసిస్టెంట్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న యూఐఐసీ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • యూఆర్​ - 159 పోస్టులు
  • ఓబీసీ - 55 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్ - 30 పోస్టులు
  • ఎస్సీ - 30 పోస్టులు
  • ఎస్టీ - 26 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 300

నోట్​ : తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్​లో 8, తెలంగాణలో 3 అసిస్టెంట్​ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు
UIIC Assistant Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
UIIC Assistant Age Limit :

  • అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 30 నాటికి 21 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లులు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

దరఖాస్తు రుసుము
UIIC Assistant Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కంపెనీ ఉద్యోగులు అప్లికేషన్​ ఫీజుగా రూ.250 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
UIIC Assistant Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్​ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను.. డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అసిస్టెంట్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
UIIC Assistant Salary : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం
UIIC Assistant Application Process :

  • అభ్యర్థులు ముందుగా యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్​సైట్​ https://uiic.co.in/ ఓపెన్ చేయాలి.
  • UIIC Assistant Apply Online Linkపై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
UIIC Assistant Job Apply Last Date :

  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2023 డిసెంబర్ 16
  • ఆన్​లైన్ రిజిస్ట్రేషన్​కు ఆఖరు తేదీ : 2024 జనవరి 6

డిప్లొమా అర్హతతో NTPCలో 114 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ, డిగ్రీ అర్హతతో IOCLలో 1,603 జాబ్స్​- అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.