ETV Bharat / bharat

బైక్​ కొంటే హెల్మెట్​ ఉచితం - రాజస్థాన్​ ప్రభుత్వం

బైక్​ కొంటే హెల్మెట్​ ఉచితంగా ఇవ్వాలని రాజస్థాన్​ ప్రభుత్వం డీలర్లను ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

helmet
బైక్​ కొంటే హెల్మెట్​ ఉచితం
author img

By

Published : Apr 8, 2021, 10:53 PM IST

రాజస్థాన్​లో బైక్​ కొంటే హెల్మెట్​ ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

బైక్​ కొన్న ప్రతిఒక్కరికి హెల్మెట్​ ఉచితంగా ఇవ్వాలని రాజస్థాన్​ రవాణా శాఖ మంత్రి ప్రతాప్​ సింగ్​ ఖాచారియావాస్​.. బైక్​ డీలర్లకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.