ఉత్తర్‌ప్రదేశ్ మధురకు సమీపంలో యమున ఎక్స్‌ప్రెస్‌వేపై చిన్నపాటి విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ హఠాత్ పరిణామంతో వాహనదారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
రెండు సీట్లు మాత్రమే ఉండే ఎయిర్‌క్రాఫ్ట్ రహదారిపై దిగినట్లు యూపీ అధికార వర్గాలు వెల్లడించాయి.
16:33 May 27
రహదారిపై ల్యాండ్ అయిన విమానం