ETV Bharat / bharat

ఎర్రకోట ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్ - జనవరి 26 కిసాన్​ పరేడ్​ ర్యాలీ

జనవరి 26న ఎర్రకోట హింసాత్మక ఘటనలో మరో ఇద్దరిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఎర్రకోట వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసినట్లు గుర్తించారు.

two persons arrested in connection with the Jan 26 Red Fort violence case
ఎర్రకోట ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Mar 10, 2021, 10:59 AM IST

జనవరి 26 కిసాన్​ ట్రాక్టర్​ పరేడ్​ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో ఇద్దరిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

two persons arrested in connection with the Jan 26 Red Fort violence case
ఎర్రకోట ఘటనలో అరెస్ట్​ అయిన వ్యక్తి చేతిలో గొడ్డలి..
two persons arrested in connection with the Jan 26 Red Fort violence case
ఎర్రకోట ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

అరెస్టైన వారిని మణీందర్‌జిత్‌ సింగ్, ఖేమ్‌ప్రీత్‌ సింగ్‌లుగా గుర్తించారు పోలీసులు. ఇదివరకే ఒక కేసులో అరెస్టు అయిన మణీందర్‌జిత్ సింగ్‌.. నకిలీ పత్రాలతో విమాన ప్రయాణానికి యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖేమ్‌ప్రీత్ అనే వ్యక్తి ఎర్రకోట వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: ఎర్రకోట ఘటనలో ప్రముఖ ​రైతు నేత అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.