ETV Bharat / bharat

పోలీస్​స్టేషన్​లో అక్కాచెల్లెళ్ల వీరంగం.. మహిళా ఇన్​స్పెక్టర్​ను చెప్పుతో కొట్టి.. - ఇన్​స్పెక్టర్​ను చెప్పుతో కొట్టిన యువతులు

ఫోన్​ పోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువతులను మూడు గంటలు పాటు వేచి ఉంచారు పోలీసులు. దీంతో కోపంతో ఈ యువతులు మహిళా ఇన్​స్పెక్టర్​పై దాడికి దిగారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

Female inspector thrashed in Patna
మహిళా ఇన్​స్పెక్టర్​పై దాడి
author img

By

Published : Jul 26, 2022, 9:36 AM IST

బిహార్ పట్నాలోని రామకృష్ణనగర్​ పోలీస్ స్టేషన్​లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు వీరంగం సృష్టించారు. ఫోన్​ను చైన్ స్నాచర్లు దొంగిలించారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వీరు మహిళా ఇన్​స్పెక్టర్​పై చెప్పులతో దాడికి దిగారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అసలెేం జరిగిందంటే: ఫోన్​ను చైన్ స్నాచర్లు ఎత్తికెళ్లిపోయారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను మూడు గంటల పాటు వేచి ఉంచారు పోలీసులు. ఈ యువతులిద్దరికీ కోపం వచ్చి మహిళా ఇన్​స్పెక్టర్​పై దాడికి పాల్పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇద్దరు యువతులు పట్నాలోని బీర్​ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తుండగా బైక్​ మీద వచ్చిన ఆగంతుకులు మొబైల్​ లాక్కొని పారిపోయారు.

ఇవీ చదవండి: ఛటర్జీ అరెస్టుపై దీదీ కీలక వ్యాఖ్యలు​.. డబ్బంతా మంత్రిదేనన్న అర్పిత

ఏడేళ్ల తర్వాత గర్భం.. ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. సంబరపడేలోపే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.