జనవరి 15న జరగబోయే భారత సైనిక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కరిఅప్పా పరేడ్ మైదానంలో సైనికులు రిహార్సల్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
చైనాతో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయిన ముగ్గురు సైనికుల భార్యలకు ఆర్మీ అధికారులు అవార్డులు ఇచ్చారు.
ఇదీ చూడండి: 'ఆ రెండు దేశాలతో భారత్కు ముప్పు'