ETV Bharat / bharat

నిజం దేనికీ భయపడదు: రాహుల్ - టూల్​కిట్​ వివాదం

భాజపా, కాంగ్రెస్​ మధ్య నెలకొన్న 'టూల్​కిట్'​ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిజం దేనికీ భయపడదు'అని స్పష్టం చేశారు. టూల్​కిట్​ వివాదంలో భాగంగా.. దేశ రాజధానిలోని ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసులు సోదాలు జరిపిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ
author img

By

Published : May 25, 2021, 12:08 PM IST

భాజపా, కాంగ్రెస్​​ 'టూల్​కిట్​ వివాదం'లో భాగంగా.. దేశ రాజధానిలోని ట్విట్టర్​ కార్యాలయాల్లో పోలీసులు సోదాలు జరిపిన క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిజం దేనికీ భయపడదు' అన్నారు. ట్విట్టర్ కార్యాలయాల్లో దిల్లీ పోలీసులు సోమవారం సోదాలు జరపటాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది కాంగ్రెస్​.

Rahul Gandhi tweet
రాహుల్​ గాంధీ ట్వీట్

'కొవిడ్​-19 టూల్​కిట్​'పై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా ట్విట్టర్​ ఇండియా ఆఫీస్​లకు సోమవారం నోటీసులు పంపించారు దిల్లీ పోలీసులు. మహమ్మారి సమయంలో టూల్​కిట్​ను రూపొందించి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని భాజపా ఆరోపించింది.

అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. భాజపా నకిలీ టూల్​కిట్​ను రూపొందించి తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొంది.

ఇదీ చదవండి : ట్విట్టర్​ కార్యాలయాల్లో దిల్లీ పోలీసుల సోదాలు

భాజపా, కాంగ్రెస్​ మధ్య 'టూల్​కిట్'​ రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.