ETV Bharat / bharat

తగ్గుతున్న కరోనా తీవ్రత.. రెండు వేల దిగువకు కేసులు - కరోనా కొత్త మరణాలు

Covid Cases India: దేశంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,761 మంది కొవిడ్ బారిన పడ్డట్లు తేలింది. మరో 127 మంది మరణించారు. కొత్తగా 3,196 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

corona cases
కొవిడ్​ కేసులు
author img

By

Published : Mar 20, 2022, 9:16 AM IST

Covid Cases India: దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య రెండు వేల దిగువకు పరిమితమైంది. కొత్తగా 1,761 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. అయితే, మరణాలు శనివారంతో పోల్చితే మళ్లీ పెరిగాయి. కొత్తగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,196 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం మరణాలు: 5,16,479
  • యాక్టివ్​ కేసులు: 26,240
  • కోలుకున్నవారు: 4,24,65,122

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శనివారం మరో 15,34,444 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,21,11,675 కు పెరిగింది.

Covid Tests:

దేశంలో శనివారం 4,31,973 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చూడండి:

ఫుట్​బాల్​ మ్యాచ్​లో విషాదం.. గ్యాలరీ కూలి 60 మందికి గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.