భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా అమెరికా తన ఉదారతను చాటుతోంది. భారత్కు లక్షా 25వేల రెమిడెసివిర్ వయల్స్ ను పంపించి.. క్లిష్టపరిస్థితుల్లో ఆపన్నహస్తం అందిస్తోంది. అంతకుముందు.. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్య పరికరాలను అగ్రరాజ్యం భారత్కు పంపించింది.
ఈ సందర్భంగా అమెరికా అందిస్తున్న గొప్ప సహకారానికి కృతజ్ఞత తెలిపింది భారత విదేశాంగ శాఖ.
ఇదీ చదవండి : 'భారత్లో వైరస్ కట్టడికి లాక్డౌన్ ఉత్తమం'