ETV Bharat / bharat

కారుపై టిప్పర్​ బోల్తా- ఇద్దరు మృతి - Car accident in Karnataka

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. కర్ణాటకలో వెళ్తున్న కారుపై టిప్పర్​ బోల్తా కొట్టగా ఇద్దరు.. తమిళనాడులో ఆగిఉన్న లారీని ఓ ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు.

Tipper fell on car; Two dead on Attibele-Hosuru National Highway
కారుపై బోల్తా కొట్టిన టిప్పర్​- ఇద్దరు మృతి
author img

By

Published : Mar 22, 2021, 11:22 AM IST

ఓ టిప్పర్​ లారీ పక్కగా వెళ్తున్న కారుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటకలోని అట్టిబెలే-హోసూరు జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన.

Tipper fell on car; Two dead on Attibele-Hosuru National Highway
కారుపై బోల్తా కొట్టిన లారీ

కారు మీద పడిన కంకర

శిథిలాలు తొలగిస్తున్న సిబ్బంది

కారు మీద బోల్తా కొట్టిన లారీ

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్​ తమిళనాడు చెందినది గుర్తించారు. శిథిలాలను తొలగించి.. కారులో ఇరుక్కుపోయిన రెండు మృతుదేహాలను వెలికి తీశారు.

తమిళనాడులో మరో ప్రమాదం

తమిళనాడు తిరుపూర్​ జిల్లాకు సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ఆ సమయంలో నలుగురూ ఒకే బైక్​పై ప్రయాణిస్తున్నారు.

పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఖైదీల హత్యకు కుట్ర- ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.