ETV Bharat / bharat

దున్నపోతు కోసం మూడు గ్రామాల గొడవ.. చివరికి! - కర్ణాటక

దున్నపోతు కోసం మూడూళ్ల ప్రజలు తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దావనగెరె జిల్లాలో జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.

Three villagers stepped into police station for one buffalo!
దున్నపోతుతో పోలీస్​ స్టేషన్​కు
author img

By

Published : Jan 27, 2021, 8:14 PM IST

దున్నపోతు కోసం మూడు గ్రామాల ప్రజలు గొడవపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని దావనగెరె జిల్లాలో జరిగింది.

నాలుగేళ్ల వయస్సున్న ఓ దున్నపోతు.. దారితప్పి సాస్వేహళ్లీ గ్రామానికి చేరింది. ఆంజనేయ స్వామికి ఆ దున్నపోతును మొక్కుకుని.. గ్రామస్థులు గుడిలో వదిలేశారు.

Three villagers stepped into police station for one buffalo!
దున్నపోతును కట్టేసిన మూడూళ్ల ప్రజలు

ఆ దున్నపోతు తమదేనని శివమొగ్గ జిల్లా జాంబరగట్టే గ్రామస్థులు ఆరోపించారు. దాన్ని దుర్గామాతకు మొక్కి వదిలామని అన్నారు. కాగా చీలూరు గ్రామస్థులు వచ్చి ఆ దున్నపోతును తమదని వాదించారు. ఈ క్రమంలో ఘర్షణ పెద్దదై మూడూళ్ల ప్రజలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. వారితో చర్చించిన అనంతరం దున్నపోతును జాంబరగట్టే గ్రామస్థులకు అప్పజెప్పారు.

ఇదీ చూడండి: ఈ 'పిల్లి కళ్లు' చూడటానికి రెండు కళ్లు చాలవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.