ETV Bharat / bharat

టీకా రవాణా షురూ- వ్యాక్సినేషన్​కు చకచకా ఏర్పాట్లు

దేశవ్యాప్త వ్యాక్సినేషన్​ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పుణె నుంచి వ్యాక్సిన్​ ట్రక్కులు బయలుదేరాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.

Covishield
టీకా రవాణా షురూ
author img

By

Published : Jan 12, 2021, 6:59 AM IST

ఈ నెల 16 నుంచి మొదలుకానున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్​ కోసం టీకా రవాణా ప్రారంభమైంది. మహారాష్ట్ర పుణెలోని సీరం సంస్థ కేంద్రం నుంచి కొవిషీల్డ్​ టీకాలతో మూడు ట్రక్కులు పుణె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Covishield
టీకా రవాణా షురూ
Covishield
బయల్దేరిన టీకా ట్రక్కులు
Covishield
పుణె విమానాశ్రయానికి ట్రక్కులు
Covishield
కొవిషీల్డ్​ టీకాతో ట్రక్కులు

వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. మొదటిగా ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, భద్రతా సిబ్బంది వంటి కరోనా యోధులకు ఈ టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత పౌరులకు టీకాలు అందించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.