ETV Bharat / bharat

రామ జన్మభూమి ట్రస్ట్​ అధ్యక్షుడు డిశ్చార్జి - శ్రీరామ్​ మందిర్

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్​ గోపాల్​ దాస్​.. ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. బుధవారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

the president of the Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust was discharged from a private hospital
రామ జన్మభూమి ట్రస్ట్​ అధ్యక్షుడు డిశ్చార్జి
author img

By

Published : Dec 9, 2020, 11:07 PM IST

రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్​ గోపాల్​ దాస్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో సంతృప్తికర మెరుగుదల కనిపించిందని మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన అనారోగ్యంతో నెలరోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు.

the president of the Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust was discharged from a private hospital
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న మహంత్​ గోపాల్​ దాస్​

"మహంత్ నృత్య గోపాల్​దాస్​.. ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. ఆయనను బుధవారం డిశ్చార్జి చేశాం."

- డాక్టర్​ కపూర్​, మేదాంత ఆసుపత్రి డైరెక్టర్​.

నవంబర్​ 9న తీవ్ర శ్వాససంబంధిత సమస్యలతో ఆయన.. అయోధ్యలోని శ్రీరామ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అనంతరం.. ఆయన పరిస్థితి విషమించగా లఖ్​నవూలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: గోవధ నిషేధం బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.