ETV Bharat / bharat

ఆమ్లెట్ కోసం గుడ్డు పగలగొడితే కోడిపిల్ల వచ్చింది..!

ఆమ్లెట్ వేసుకోవాలంటే ఏం చేయాలి.. ముందుగా గుడ్డు పగలగొట్టాలి. అలా చేస్తే అందులోని సొన బయటకు వస్తుంది. కానీ ఓ వ్యక్తి ఆమ్లెట్ కోసం గుడ్డు పగలగొడితే ఏకంగా కోడిపిల్లే వచ్చింది. అదెలా సాధ్యం అంటారా? అయితే ఈ వీడియో చూసేయిండి.

The chick came out when the egg cracked for the omelette
ఆమ్లెట్ కోసం గుడ్డు పగలగొడితే కోడిపిల్ల వచ్చింది..!
author img

By

Published : Jul 29, 2021, 5:22 PM IST

రోజూవారి ఆహారంలో కోడిగుడ్డు ఉంటే కొంతమంది ఎంతో ప్రియంగా భుజిస్తారు. కొందరు ఉడికించిన గుడ్డును కాకుండా ఆమ్లెట్​కు ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. అలా ఆమ్లెట్​ వేయాలంటే గుడ్డును పగలకొట్టి పెనం మీద తయారు చేసుకోవాలి. అలా ఓ వ్యక్తి గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్ల వచ్చింది.

ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన ఆ వ్యక్తి.. వెంటనే కోడిపిల్లను పెనంపై నుంచి తీసేశాడు. అయితే కోడిగుడ్డు పగలకొట్టిన తర్వాత వెంటనే పిల్ల ఎలా వచ్చిందంటూ మీకూ అనుమానం కలిగిందా? అయితే నెట్టింట వైరల్​గా మారిన ఆ వీడియో చూసేయండి.

కొన్ని పరిస్థితుల్లో కాలం గడిచిన కొద్దీ.. గుడ్డు లోపల కొంత మార్పు వస్తుంది. అలా దాదాపుగా 21 రోజులు అలాగే ఉంచితే దాని నుంచి కోడిపిల్ల బయటకు వచ్చే అవకాశమూ ఉంది. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇదీ చూడండి.. ఐస్​క్రీమ్​ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం.. చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.