ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి - Mumbai terror attacks

terrorist-attack-security-personnel-in-hmt-area-near-srinagar
కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి..
author img

By

Published : Nov 26, 2020, 2:35 PM IST

Updated : Nov 26, 2020, 3:09 PM IST

14:33 November 26

కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి

కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి..

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. శ్రీనగర్​ హెఎమ్​టీ ప్రాంతంలో భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. 

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత తొలిసారి.. ఈనెల 28న కశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అలజడి రేపడమే లక్ష్యంగా ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం గాలిస్తున్నారు. 

Last Updated : Nov 26, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.