ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాదుల కాల్పులు- ఇద్దరు పోలీసులు మృతి - కశ్మీర్​ ఎన్​కౌంటర్

Terrorist attack: జమ్ముకశ్మీర్​లో శుక్రవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

jammu kashmir
కశ్మీర్​
author img

By

Published : Dec 10, 2021, 6:26 PM IST

Terrorist attack: జమ్ముకశ్మీర్ బందీపొర జిల్లాలోని గుల్షన్​ చౌక్​ ప్రాంతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మొహమ్మద్​ సుల్తాన్​, ఫయాజ్​ అహ్మద్​లుగా గుర్తించారు అధికారులు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు.. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు అధికారులు. ఈ కాల్పులతో అప్రమత్తమైన బలగాలు.. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

ఇదీ చూడండి : 'వీరుడా వందనం'.. రావత్​కు జనభారతం తుది వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.