ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబుకు బెయిలు కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్.. రేపు విచారణ - ఏపీలో టీడీపీ ఆందోళనలు

tdp_state_wide_agitations
tdp_state_wide_agitations
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 10:29 AM IST

Updated : Sep 14, 2023, 7:04 PM IST

19:03 September 14

విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది సుబ్బారావు

  • చంద్రబాబుకు బెయిలు కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్
  • విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది సుబ్బారావు
  • పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు
  • పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
  • బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు జారీ చేసిన ఏసీబీ కోర్టు

17:21 September 14

నిరాహార దీక్షలో మాట్లాడుతుండగా కుప్పకూలిన టీడీపీ నేత కూన రవికుమార్

  • శ్రీకాకుళం: నిరాహార దీక్షలో అస్వస్థతకు గురైన కూన రవికుమార్‌
  • ఆమదాలవలసలో రెండో రోజు తెదేపా రిలే నిరాహార దీక్ష
  • నిరాహార దీక్షలో మాట్లాడుతుండగా కుప్పకూలిన కూన రవికుమార్
  • కూన రవికుమార్‌ను శ్రీకాకుళం కిమ్స్‌ ఆస్పత్రికి తరలింపు
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కూన రవికుమార్‌ నిరాహార దీక్ష

17:20 September 14

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో మహిళల ఆందోళన

  • విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో మహిళల ఆందోళన
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెదేపా శ్రేణుల ఆందోళన
  • విజయవాడ: ఆందోళనలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

17:20 September 14

17:05 September 14

తెదేపా, జనసేన కలయికను మేమంతా స్వాగతిస్తున్నాం: పయ్యావుల

  • తెదేపా, జనసేన కలయికను మేమంతా స్వాగతిస్తున్నాం: పయ్యావుల
  • పవన్ నిర్ణయం రాష్ట అభివృద్ధికి తోడ్పడుతుంది: పయ్యావుల చేయని తప్పుకు చంద్రబాబును అరెస్టు చేశారు: పయ్యావుల
  • స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రతి రూపాయికి లెక్కలు చెప్పాం: పయ్యావుల
  • తిరుపతి: వైకాపాకు సమయం దగ్గర పడింది: పయ్యావుల

16:40 September 14

తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష: ప్రత్తిపాటి

  • ఏలూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ప్రత్తిపాటి
  • తెదేపా, జనసేన పొత్తుపై పవన్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం: ప్రత్తిపాటి
  • తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష: ప్రత్తిపాటి
  • తెదేపా, జనసేన పొత్తును ఐదు కోట్ల ప్రజలు కోరుకుంటున్నదే: ప్రత్తిపాటి
  • అరాచక వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకే పొత్తు: ప్రత్తిపాటి
  • వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు: ప్రత్తిపాటి
  • ఉమ్మడి కార్యాచరణ మేరకు కలిసి పనిచేస్తాం: ప్రత్తిపాటి

16:40 September 14

రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్

  • రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్
  • తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులో సూపరింటెండెంట్ రాహుల్
  • అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన సూపరింటెండెంట్‌ రాహుల్‌
  • కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌కు జైలు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు

16:40 September 14

పొత్తులపై పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా ప్రకటన

  • పొత్తులపై పవన్ వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా ప్రకటన
  • ఏపీలో భాజపా, తెదేపా, జనసేన పొత్తు ఉంటుందని పవన్ అభిప్రాయం: భాజపా
  • పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుంది: భాజపా
  • ప్రస్తుతానికి ఏపీలో జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుంది: భాజపా

16:27 September 14

బాబుతో నేను ప్రజాచైతన్య కరపత్రాన్ని విడుదల చేసిన తెదేపా

  • బాబుతో నేను ప్రజాచైతన్య కరపత్రాన్ని విడుదల చేసిన తెదేపా
  • 92612 92612 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి బాబుతో నేను అని చాటాలని పిలుపు
  • చంద్రబాబు చేసిన తప్పేంటి? అంటూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ
  • నైపుణ్య శిక్షణ కేంద్రాలతో ఉద్యోగాలు కల్పించడం నేరమా?అని కరపత్రం
  • కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమని కష్టపడటం తప్పా? అని కరపత్రం
  • ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా? అని కరపత్రం
  • అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? అని కరపత్రం
  • రాజకీయ కక్షతో చంద్రబాబుపై పెట్టిన కేసును ఖండిద్దామని పిలుపు
  • తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడుదాం అని కరపత్రిక

15:43 September 14

రాష్ట్రం ఏమవుతుందోనని చంద్రబాబు బాధపడుతున్నారు : బాలకృష్ణ

  • రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు : బాలకృష్ణ
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. నియంతృత్వ పాలన సాగుతోంది
  • తప్పు చేయని వ్యక్తి శివుడికి కూడా భయపడడు
  • రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది
  • నైతికంగా దెబ్బతీయాలని చూస్తే మరింత బలపడతాం
  • పోరాటంలో కలిసి వస్తామని జనసేన మద్దతు ఇచ్చింది
  • చంద్రబాబు పట్ల దేశ ప్రజలంతా సానుభూతి తెలుపుతున్నారు
  • ఆధారాలు లేకుండా ఏ చట్ట ప్రకారం అరెస్టు చేశారు
  • తనకు ఏమవుతుందనేది చంద్రబాబు భయం కాదు
  • రాష్ట్రం ఏమవుతుందోనని ఆయన బాధపడుతున్నారు
  • గుజరాత్‌లో పథకం బాగుందని అమలుకు సిఫార్సు చేశారు
  • అధికారుల సిఫార్సుతో కేబినెట్‌లో ఆమోదం జరిగింది
  • నిజంగా అవినీతి జరిగితే ఛార్జ్‌షీట్‌ ఎందుకు వేయలేదు
  • అరెస్టులకు భయపడం.. న్యాయపరంగా పోరాటం చేస్తాం

15:42 September 14

ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైలులో పెట్టారు: లోకేశ్

  • చంద్రబాబు ఏం తప్పు చేశారని జైలులో పెట్టారు: లోకేశ్
  • ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైలులో పెట్టారు
  • షెల్‌ కంపెనీలు పెట్టి.. క్విడ్‌ ప్రోకో వంటి మోసాలు చేయలేదు
  • హెరిటేజ్‌ మార్కెట్‌ విలువ రూ.2,500 కోట్లు ఉంటుంది
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ చేయడం మాకు అవసరమా?
  • హెరిటేజ్‌ కంపెనీ విలువలో 10 శాతమే రూ.250 కోట్లు ఉంటుంది
  • అన్ని పార్టీలు చంద్రబాబుకు అండగా నిలబడతామని చెప్పాయి
  • రజనీకాంత్‌ ఫోన్‌ చేసి పోరాటం కొనసాగించాలని చెప్పారు
  • మమత, అఖిలేష్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కుమారస్వామి అండగా నిలబడ్డారు
  • చంద్రబాబు అవినీతి చేశారంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు
  • చంద్రబాబు వంటి వ్యక్తికే భద్రత లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి
  • వైకాపాను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు జనసేన, తెదేపా కలిసి సివిల్‌ వార్‌ చేయాలని నిర్ణయం
  • చంద్రబాబును అరెస్టు చేసేందుకు వచ్చిన అధికారుల కాల్‌డేటా రికార్డులు భద్రపరచాలని కోరాం
  • చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో శాంతియుత నిరసన చేపట్టారు
  • ఏపీలో నిరసన తెలిపే అవకాశమే లేదు.. రోడ్డెక్కక ముందే గృహ నిర్బందం
  • హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు
  • బెంగళూరు, చెన్నైలోనూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు
  • ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలతో పాటు ఇతరులు నిరసనలు చేశారు

15:29 September 14

చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుంది: లోకేశ్

  • రాజమండ్రి జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారు
  • చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుంది
  • ప్రజల తరఫున పోరాడితే అడుగడుగునా అవమానించారు
  • నా తల్లిని అవమానించారు, నన్ను దూషించారు
  • బ్రాహ్మణిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు
  • చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు
  • అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశాం
  • జనసేనతో కలిసి పోరాటంపై కమిటీ ఏర్పాటు చేస్తాం
  • చర్చల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం
  • పవన్‌ ప్యాకేజీ తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు
  • పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ తీసుకున్నట్లు ఒక్క ఆధారం చూపాలి
  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది

15:29 September 14

రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాడుతాం: లోకేశ్

  • నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది: లోకేశ్
  • వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదు
  • ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా, జనసేన నాయకులపై కేసులు
  • రాష్ట్ర సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారు
  • ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారు
  • భీమవరంలో యువగళం పాదయాత్ర శాంతియుతంగా చేశాం
  • సైకో పోవాలి-సైకిల్‌ రావాలి పాటకు వైకాపా శ్రేణులే డ్యాన్స్‌ చేశాయి
  • యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు
  • హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు
  • సైబర్‌ టవర్స్‌ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు
  • ఆధారాలు లేకుండా స్కామ్‌ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారు
  • చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్‌ వార్‌ మొదలుపెట్టాలి
  • వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం
  • జనసేన, తెదేపా తరఫున కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాడుతాం: లోకేశ్
  • చంద్రబాబు జైలు లోపల ఉన్నా చెమటలు పట్టిస్తున్నారు
  • బయట ఉన్నా.. లోపల ఉన్నా సింహాన్ని ఎవరూ ఆపలేరు: లోకేశ్
  • మీడియా గొంతు నొక్కేందుకు జీవో తీసుకువచ్చారు
  • అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు
  • జగన్‌ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం

15:12 September 14

మాజీ సీఎంను అరెస్టు చేసే విధానం అది కాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • చంద్రబాబు అరెస్టు తీరు సరిగా లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • మాజీ సీఎంను అరెస్టు చేసే విధానం అది కాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • ఏవైనా ఆరోపణలుంటే నోటీసులు ఇవ్వాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • ముందు ప్రశ్నించి.. ఆ తర్వాత అరెస్టు నిర్ణయం తీసుకోవాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • రాజకీయ కక్షలతో అరెస్టులు సరికాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

15:05 September 14

చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమైన ఐటీ ఉద్యోగులు

  • చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమైన ఐటీ ఉద్యోగులు
  • హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళనకు ఐటీ ఉద్యోగుల యత్నం
  • హైదరాబాద్: సైబర్ టవర్ వద్ద పోలీసు బలగాల మోహరింపు
  • సైబర్ టవర్ వద్ద ఎలాంటి ఆందోళన చేయవద్దంటున్న పోలీసులు
  • సైబర్‌ టవర్ పరిసరాల్లో యువత ఐడీలను పరిశీలిస్తున్న పోలీసులు
  • ఐటీ ఉద్యోగులను కార్యాలయాల్లోకి వెళ్లిపోవాలని సూచన
  • చంద్రబాబుకు మద్దతుగా వచ్చేవారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
  • ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో మహిళా కానిస్టేబుల్ తలకు గాయం

14:47 September 14

హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళనకు ఐటీ ఉద్యోగుల యత్నం

14:06 September 14

రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని పరామర్శించిన పవన్‌కల్యాణ్‌

  • రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని పరామర్శించిన పవన్‌కల్యాణ్‌
  • అరగంట పాటు చంద్రబాబు కుటుంబసభ్యులతో సమావేశమైన పవన్ కల్యాణ్
  • చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని.. మీరు ధైర్యంగా ఉండాలని భువనేశ్వరితో చెప్పిన పవన్

14:02 September 14

చంద్రబాబుతో ముగిసిన బాలకృష్ణ, లోకేష్‌, పవన్‌ ములాఖత్‌

  • చంద్రబాబుతో ముగిసిన బాలకృష్ణ, లోకేష్‌, పవన్‌ ములాఖత్‌
  • గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నాం: పవన్‌కల్యాణ్‌
  • అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు: పవన్‌కల్యాణ్‌
  • చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చా: పవన్‌కల్యాణ్‌
  • సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడా: పవన్‌కల్యాణ్‌
  • నేను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయి: పవన్‌కల్యాణ్‌
  • దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి నేను: పవన్‌కల్యాణ్‌
  • దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నా: పవన్‌కల్యాణ్‌
  • మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారు: పవన్‌
  • నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను: పవన్‌కల్యాణ్‌
  • ఏ రోజు కూడా మోదీ పిలిస్తేనే వెళ్లాను: పవన్‌కల్యాణ్‌
  • ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయను: పవన్‌
  • 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉంది: పవన్‌
  • విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నా: పవన్‌
  • చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు: పవన్‌
  • చంద్రబాబు అనుభవం, సమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉంది: పవన్‌
  • సైబరాబాద్‌ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులా?: పవన్‌కల్యాణ్‌
  • రూ.317 కోట్లు స్కామ్‌ అని చెబుతున్నారు: పవన్‌కల్యాణ్‌
  • ఉదాహరణకు ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్‌కు అంటగడతామా?: పవన్‌
  • 2013లో ఈ కంపెనీ గుజరాత్‌లో ప్రారంభమైంది: పవన్‌
  • ఇవాళ్టి ములాఖత్‌ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైంది: పవన్‌
  • జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయి: పవన్‌కల్యాణ్‌
  • వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి: పవన్‌
  • ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే: పవన్‌
  • వైసీపీని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది: పవన్‌
  • చంద్రబాబు రాజకీయవేత్త... జగన్‌ ఆర్థిక నేరస్థుడు: పవన్‌
  • సైబరాబాద్‌ నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరం: పవన్‌
  • ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనేదే నా ఆకాంక్ష: పవన్‌
  • వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందే ఆలోచించుకోవాలి: పవన్‌
  • రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టము: పవన్‌కల్యాణ్
  • వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు: పవన్‌కల్యాణ్
  • అధికారులు జగన్‌ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే: పవన్‌
  • డీజీపీ, సీఎస్‌ సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుంది: పవన్‌
  • చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలి: పవన్‌కల్యాణ్
  • పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేంచేయలేరు: పవన్‌
  • వైసీపీకి సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది: పవన్‌కల్యాణ్
  • యుద్ధమే కావాలంటే యుద్ధానికి సిద్ధమే: పవన్‌కల్యాణ్
  • తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముంది: పవన్‌
  • వైసీపీ నాయకులంతా ఆలోచించుకోవాలి... ఎవరినీ వదిలిపెట్టం: పవన్
  • అక్రమంగా ఇసుక, మైనింగ్‌, బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టం: పవన్‌
  • ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి: పవన్‌
  • బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం: పవన్‌కల్యాణ్‌
  • హైటెక్‌ సిటీ సృష్టించిన విజనరీకి ఈ దుస్థితి ఏంటి?: పవన్‌కల్యాణ్
  • ఏపీ దుస్థితిపై ప్రధాని మోదీ, అమిత్‌ షాకు తెలియజేస్తాం: పవన్‌కల్యాణ్
  • ఆంధ్రప్రదేశ్‌ దుస్థితిపై గవర్నర్‌కు తెలియజేస్తాం: పవన్‌కల్యాణ్
  • చంద్రబాబు భద్రత విషయం, ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తా: పవన్‌

  • రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకొచ్చిన ముగ్గురు నేతలు

13:05 September 14

నంద్యాలలో ఉద్రిక్తత.. తేదేపా నేతల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

  • నంద్యాలలో తెదేపా నేత జగత్ విఖ్యాతరెడ్డి, ఇతర నాయకుల దీక్షలు
  • నంద్యాల: అనుమతి లేదంటూ తెదేపా నేతల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

13:05 September 14

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సౌదీ అరేబియాలోని జుబైల్‌లో ఆందోళన

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సౌదీ అరేబియాలోని జుబైల్‌లో ఆందోళన
  • సౌదీ అరేబియాలోని జుబైల్‌లో రిలే నిరాహార దీక్షలు చేసిన తెలుగు ప్రజలు
  • బాబుతో మేము అని సంపూర్ణ మద్దతు తెలిపిన తెలుగు ప్రజలు
  • రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడిన తెలుగు ప్రజలు

12:20 September 14

గుంటూరు బృందావన్ గార్డెన్స్ సెంటర్లో తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • గుంటూరు బృందావన్ గార్డెన్స్ సెంటర్లో తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • దీక్షలో పాల్గొన్న కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకర్, రావిపాటి సాయికృష్ణ
  • తెదేపా దీక్షలకు మద్దతు తెలిపిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్

12:06 September 14

పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెదేపా నాయకుల యత్నం

  • అనంతపురం కలెక్టరేట్ వద్ద మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
  • పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెదేపా నాయకుల యత్నం
  • అనంతపురం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్న తెదేపా నాయకులు
  • అనంతపురం జిల్లా పరిషత్‌ సమావేశానికి కాన్వాయ్‌లో వెళ్తున్న పెద్దిరెడ్డి
  • కాన్వాయ్‌లో వెళ్తున్న పెద్దిరెడ్డిని అడ్డుకునేందుకు తెదేపా నేతల యత్నం
  • అనంతపురం: పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
  • పోలీసులు తన చొక్కా చింపి దాడి చేశారంటూ తెదేపా మైనార్టీ నాయకుడి ఆరోపణ

11:51 September 14

చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అని అర్థమవుతోంది: సంజయ్‌

  • చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అని అర్థమవుతోంది: సంజయ్‌
  • తప్పు చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరు: బండి సంజయ్‌
  • ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావట్లేదు: సంజయ్‌
  • చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది: సంజయ్‌
  • మాజీ సీఎంను ఆదరాబాదరగా అరెస్టు చేయాల్సిన పని లేదు: సంజయ్‌
  • జీ 20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకు సమయం కుదిరిందా: సంజయ్‌
  • ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజ్ వచ్చింది: బండి సంజయ్‌
  • ఏపీ వైకాపా నేతల్లో ఓ చండాలమైనా అలవాటు ఉంది: సంజయ్‌
  • తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారు: బండి సంజయ్‌

11:50 September 14

నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెదేపా నాయకులు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండోరోజు తెదేపా నేతల ఆందోళనలు

'బాబుతో నేను' పేరుతో కొనసాగుతున్న తెదేపా రిలే నిరాహారదీక్షలు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో వాస్తవాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ

తెదేపా దీక్షా శిబిరాలకు సంఘీభావం ప్రకటిస్తున్న జనసేన, వామపక్షాలు

11:50 September 14

తెదేపా రిలే నిరాహార దీక్ష.. పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్ వద్ద తెదేపా రిలే నిరాహార దీక్ష

దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, నియోజకవర్గ తెదేపా నాయకులు

11:04 September 14

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండో రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండో రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • తిరుపతి పురపాలక కార్యాలయం వద్ద తెదేపా నాయకుల దీక్షలు
  • తిరుపతి దీక్షలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి, సుగుణమ్మ.
  • చిత్తూరులో కట్టమంచి చెరువుకట్టపై రిలే నిరాహార దీక్షలు.
  • చిత్తూరు దీక్షలో పాల్గొన్న దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత.
  • చంద్రగిరి క్లాక్ టవర్ కూడలిలో రిలే నరాహారదీక్ష.
  • చంద్రగిరి దీక్షలో పాల్గొన్న పులివర్తినాని.
  • శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో రిలే నిరాహారదీక్షలు.
  • రేణిగుంట దీక్షలో పాల్గొన్న బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్.సి.వి.నాయుడు.
  • కుప్పం ఎన్టీఆర్ కూడలిలలో రిలే నిరహార దీక్షలు.
  • కుప్పం దీక్షలో పాల్గొన్న గౌనివారి శ్రీనివాసులు.

10:55 September 14

నెల్లూరు జిల్లాలో రెండో రోజు తెదేపా నేతల రిలే నిరాహారదీక్షలు

  • నెల్లూరు జిల్లాలో రెండో రోజు తెదేపా నేతల రిలే నిరాహారదీక్షలు
  • నెల్లూరులోని జిల్లా తెదేపా కార్యాలయం వద్ద తెదేపా నేతల రిలే నిరాహారదీక్షలు
  • నెల్లూరులోని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు

10:54 September 14

చంద్రబాబు త్వరగా బయటకు రావాలని 108 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ కార్యకర్తలు

  • ఏలూరు జిల్లా: కైకలూరులోని శ్రీశ్యామలాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • చంద్రబాబు త్వరగా బయటకు రావాలని 108 కొబ్బరికాయలు కొట్టిన తెదేపా కార్యకర్తలు
  • కైకలూరులోని మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తెదేపా నాయకులు

10:54 September 14

చంద్రబాబు కోసం శ్రీవారికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన పయ్యావుల

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
  • చంద్రబాబు కోసం శ్రీవారికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన పయ్యావుల
  • స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం చంద్రబాబుపై ఎల్లవేళలా ఉంటుంది: పయ్యావుల
  • త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారు: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

10:28 September 14

రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌కల్యాణ్‌

  • హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న బాలకృష్ణ
  • సోదరి భువనేశ్వరి, కుమార్తె బ్రాహ్మణితో సమావేశమైన బాలకృష్ణ
  • కుటుంబసభ్యులను పరామర్శించిన నందమూరి బాలకృష్ణ
  • మధ్యాహ్నం ములాఖత్‌లో చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ
  • రాజమహేంద్రవరంలో భువనేశ్వరిని పరామర్శించిన బాలకృష్ణ

10:27 September 14

చంద్రబాబు కోసం ఏలూరు జిల్లా కైకలూరులోని శ్రీశ్యామలాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

  • చంద్రబాబు త్వరగా బయటకు రావాలని 108 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ కార్యకర్తలు
  • కైకలూరులోని మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన టీడీపీ నాయకులు

10:27 September 14

చంద్రబాబు కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

10:26 September 14

రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద భద్రత పెంచిన పోలీసులు

  • రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద భద్రత పెంచిన పోలీసులు
  • చంద్రబాబుతో ములాఖత్ కోసం జైలు వద్దకు రానున్న పవన్, బాలకృష్ణ, లోకేష్
  • జైలు వద్దకు జన సైనికులు, తెదేపా అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు

10:09 September 14

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత
  • దీక్షకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది, పోలీసులు
  • అధికారులు అనుమతులిచ్చి మళ్లీ నిరాకరిస్తున్నారంటూ టీడీపీ ఆందోళన
  • కొద్దిసేపటి తర్వాత బస్టాండ్‌ వద్దే దీక్షకు కూర్చున్న టీడీపీ నేతలు

  • జైలు వద్దకు జన సైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు

10:07 September 14

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

  • నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

10:04 September 14

Live Updates: చంద్రబాబు అరెస్టును ఖండించిన సినిమాటోగ్రాఫర్‌ హరి అనుమోలు

  • చంద్రబాబు అరెస్టును ఖండించిన సినిమాటోగ్రాఫర్‌ హరి అనుమోలు
  • తెలుగు వారి అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారు: హరి అనుమోలు
  • తన గురించి తాను ప్రచారం చేసుకునే ఆలోచన ఏనాడు చంద్రబాబుకు లేదు: హరి అనుమోలు
  • చంద్రబాబు తాను చేసిన మేలును కూడా ప్రచారం చేసుకోలేదు: హరి అనుమోలు
  • ప్రచారం ఖర్చుతో ప్రజలకే మేలు చేయాలని ఆలోచించారు: హరి అనుమోలు
  • ప్రజల కోసం తనకు అండగా నిలబడిన వారిని కూడా కష్టపెట్టారు: హరి అనుమోలు
  • తాయిలాలు ఇచ్చి జగన్‌.. ప్రజలను మభ్యపెడుతున్నారు: హరి అనుమోలు
  • జగన్‌ కక్షసాధింపుతో చంద్రబాబు మంచి పనులు ప్రజలకు తెలుస్తున్నాయి: హరి అనుమోలు
  • శ్రీరాముడి సద్గుణం, వీరత్వం రావణుడి వల్లే లోకాలకు తెలిసింది: హరి అనుమోలు
  • చంద్రబాబు పేరుతో పాటు జగన్‌ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది: హరి అనుమోలు

Last Updated : Sep 14, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.